అందం – ఆరోగ్యం – శృంగార పటుత్వం పెంచే గింజలు…రోజుకి ఒక స్పూన్ చాలు

402

మనం రోజు తినే స్నాక్స్ లో భాగంగా ఈ గింజలు తింటే చాలు మన శరీరంలో అద్భుతమైన మార్పులను చూస్తాము. ఇదేంటి అనుకుంటున్నారా పొద్దుతిరుగుడు గింజలు. పొద్దుతిరుగుడు గింజలు తినడం వలన మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఇస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కాస్త తీయగా ఉండి ఈ పొద్దుతిరుగుడు గింజలు స్నాక్స్ గా ఈ మధ్య ఎక్కువ పాపులారిటీ సంపాదించు కున్నాయి. సరదా స్నాక్స్ తినాలంటే ఈమధ్యకాలంలో ఎక్కువమంది తింటున్న వి ఈ పొద్దుతిరుగుడు గింజలు. వీటి రుచి ఎంతో మందికి నచ్చుతోంది.క్యాలరీల తో పాటు ముఖ్యమైన పాటి యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.

రుచికి తీయగా ఉండి ఈ పొద్దుతిరుగుడు గింజలు స్నాక్స్ గా ఈ మధ్య ఎక్కువ పాపులారిటీ సంపాదించు కున్నాయి. సరదా స్నాక్స్ తినాలంటే ఈమధ్యకాలంలో ఎక్కువమంది తింటున్న వి ఈ పొద్దుతిరుగుడు గింజలు. వీటి రుచి ఎంతో మందికి నచ్చుతోంది.క్యాలరీల తో పాటు ముఖ్యమైన పాటి యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ విత్తనాలను ఎలా ఇస్తారు అంటే ఈ విత్తనాల్ని పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో నుంచి సేకరిస్తారు. ఇవి చూడడానికి బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటాయి. ఇది నీటి బిందువు ఆకారంలో కనిపిస్తుంది విషయానికి వస్తే సైంటిఫిక్ గా మూడు రకాలు సన్ ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి. అవి లైనోలై ,హైనోఓలై ,న్యూ సన్. మోనోసాచురేటెడ్ పాలీ అన్సాచ్యురేటెడ్ సాధారణంగా వీటిని విభజిస్తారు. ఇంత డిమాండ్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఇది మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక వీటిలో ఉన్న విటమిన్ ఈ ప్రీ రాడికల్స నుంచి కాపాడుతుంది. కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలు పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీరు రోజు ఈ పొద్దుతిరుగుడు గింజలు తింటే మన శరీరానికి కావాల్సిన విటమిన్ ఈ లో 90% లభించినట్లే. అలాగే ఈ పొద్దుతిరుగుడు గింజలు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి అలాగే ఫైబర్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ ను తగ్గించి బాగా సహాయం చేస్తాయి. అలాగే మన జీర్ణ శక్తిని పెంచుతాయి. వీటిల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే క్యాన్సర్ ను అడ్డుకొంటుంది. దీంట్లో ఉండే విటమిన్ E సెలీనియం కాపరికి విష వ్యర్థాలను అడ్డుకునే శక్తి ఉంటుంది. శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సోకకుండా కాపాడతాయి. అలాగే ఈ పొద్దుతిరుగుడు గింజలు ఎముకల బలానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎముకలు గట్టి పడేందుకు ఉపయోగపడతాయి. ఎముకల జాయింట్లు బాగా పనిచేసే లాగా ఈ ఇంటిలోనికి హెల్ప్ చేస్తుంది. నరాల బలహీనత తో బాధపడే వారు కూడా ఈ గింజలను తప్పకుండా తినండి ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ విత్తనాలు మెగ్నీషియం. ఇది మన నరాలకు రిలాక్సేషన్ ఇస్తాయి. ఒత్తిడితో బాధపడే వారు కూడా ఈ గింజలను స్నాక్స్ తీసుకోండి. మానసిక ఆరోగ్యాన్ని పేంచేసేందుకు ఈ గింజలు బాగా పని చేస్తాయి. మూడ్ ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉండేలా చేస్తాయి దీనికి కారణం. ఈ విత్తనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి. వీటిని తింటూ ఉంటే శరీరంలో వాపులు మంటలు కూడా తగ్గుతాయి. శరీరంలోకి విషం వ్యర్ధాలు రాకుండా ఈ విత్తనాల లోని విటమిన్ ఈ కాపాడుతుంది. డయాబెటిస్తో బాధపడేవారు కూడా వీటిని తినవచ్చు. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అలాగే ఈ విత్తనాలు మంచి రుచిగా ఉంటాయి. కాబట్టి మీరు పెరుగులో రైస్ లో పాస్తా శాండ్విచ్ లో కలుపుకుని తినవచ్చు. ఎందుకంటే ఇది హై బీపీని కూడా కంట్రోల్ చేస్తాయి. విటమిన్ ఎ కారణం. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడే వారు కూడా వీటిని తీసుకోవచ్చు ఆయుర్వేదం ప్రకారం శ్వాస సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఈ విత్తనాలు అద్భుతం పనిచేస్తాయి. ఊపిరితిత్తులను కూడా బాగు చేస్తాయి. ఊపిరి పీల్చుట ప్పుడు వదిలేటప్పుడు ఎదురయ్యే సమస్యలు కూడా తగ్గిస్తాయి. మన శరీరంలో ద్రవాలను బాలన్స్ గా ఉండేలా చేస్తాయి. దీనికి కారణం ఈ విత్తనాలు ని పొటాషియం అలాగే వీటిలో వుండే ఎమినో యాసిడ్ ఒత్తిడిని తగ్గించే సేరటోరియమ్ ఉత్పత్తి చేస్తోంది. మీరు ఈ గింజలు పిల్లలు కూడా పెట్టొచ్చు మన శరీరంలో నుంచి రకరకాల ఇన్ఫెక్షన్స్ ను పిల్లలకు రాకుండా కాపాడుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా ఈ గింజలు తప్పకుండా తినండి. కీళ్ల నొప్పులను నివారించడం లో కూడా ఈ పప్పు బాగా పనిచేస్తాయి. ఈ విషయం పరిశోధనల్లో కూడా నిజమైంది ఆస్తమా నివారించే శక్తి కూడా వీటికి ఉంది. ముక్కును గడ్డకట్టకుండా చేస్తాయి. జలుబు దగ్గు కూడా తగ్గిస్తాయి. విత్తనాలు విటమిన్ A కూడా కాబట్టి కంటిచూపును మెరుగుపరుస్తుంది కంటి సంబంధ సమస్యలు కూడా నయం చేస్తుంది. గింజలు వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలో కావలసినంత జింక్ ఉంటుంది .ఇది గాయాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మానికి మేలు చేస్తుంది. మన చర్మానికి రక్షణ ఇచ్చి ఈ స్కీ ను గ్లో పెంచుతుంది అలాగే ఇందులో ఉండే కపర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే కపర్ ఇది మన శరీరానికి కావాల్సిన మెలనిన్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడు గింజలు త్వరగా రాకుండా మీ శరీరంలో యవ్వనాన్ని పెంచడానికి బాగా పనిచేస్తాయి. పురుషుల్లో కన్నా స్త్రీలలో కానీ ఇన్ఫెర్టిలిటీ సమస్యను నివారించడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే పురుషులు ఎక్కువగా తింటూ ఉంటాయి మీరు శృంగార సామర్ధ్యాన్ని మీ శరీరంలోని లైంగిక సమస్యలు పోగొట్టే శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. అలాగే ఇందులో పోషకాలు మన చర్మానికి అత్యంత ప్రయోజనాన్ని ఇస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ డామేజ్ నుంచి కాపాడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కేవలం చర్మానికి మాత్రమే కాదు ఈ గింజలు తినటం వల్ల మన జుట్టు కూడా చాలా మంచిది. గింజల్లో ఉండే సెలీనియం విటమిన్ ఇ వంటివి మన జుట్టును ఒత్తుగా మెరిసేలాచేస్తాయి. మీరు మీ జుట్టు ఆరోగ్యం కోసం కూడా తినొచ్చు. ఊడిపోకుండా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. పొద్దుతిరుగుడు గింజల తో ఉన్న ఉపయోగాలు అనేక రకాలుగా ఉన్నాయి.

Previous articleపాల లారీలో నిఖార్సయిన మద్యం బాటిళ్లు
Next articleపిచ్చి మొక్కలా కనిపించే ఇది ప్రాణాలను రక్షించే ఔషధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here