ఈ ఒక్క చిట్కాతో ఎలాంటి దగ్గు అయినా క్షణాల్లో మాయమవుతుంది

404

జలుబు దగ్గు చూడడానికి చాలా చిన్న విషయంగా అనిపిస్తే కానీ అవి వచ్చినప్పుడు వాటితోపాటు వైరల్ ఫీవర్ లు కూడా వస్తాయి. వీటిలో దగ్గు ఒకసారి వచ్చిందంటే చాలు దానిని నివారించడం చాలా కష్టం. ఎన్ని రకాల టానిక్స వాడిన కొన్ని రకాల మందులు తీసుకున్న వెంటనే ఫలితం అనేది కనిపించదు. భయంకరమైన దగ్గు జలుబు ని కూడా ఒక్క రోజులో మాయం చేసి ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనకి కావలసిన పదార్థం వేనిగారం. దీనికి టంకణం అని కూడా అంటారు. దీనిని ఉపయోగించి మనం అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని పొడిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా ఒక ఇనప పాన్ తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు వేడి చేయాలి.

అలా వేడి చేసిన తరువాత దానిపైన ఈ వెనిగాకారం పెట్టాలి. అది ఆ వేడికి కరడం మొదలవుతుంది. దీని నుంచి నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం ఆవిరి అయ్యే వరకు వేడి చేయాలి. దీనితో ఆయుర్వేద పరంగా అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి అవి బాక్టీరియాను నిర్మూలించి దానికి బాగా సహాయపడుతుంది. ఇది జరిగిన తర్వాత చల్లారే వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఇది చల్లారిన తరువాత ఒక తెల్లటి పదార్థం అర్థమవుతుంది, దీనిని మెత్తని పొడి లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికి వెనిగారం పౌడర్ అంటే బోరక్స పౌడర్ తయారైయింది. దగ్గు లేదా జలుబు గొంతు నొప్పి వ్యాధులకు దీనిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. దీనిని తేనెతో కలిపి తీసుకోవాలి. అయితే పెద్దవారు ఎంత మోతాదులో తీసుకోవాలో చూద్దాం. ఒక పావు స్పూన్ లేదా ముప్పావు స్పూన్ అంతకు మించి ఎక్కువగా తీసుకోకూడదు. ఒక రోజుకి పావు స్పూన్ వెనిగారం మాత్రమే తీసుకోవాలి. దీనిలో రెండు స్పూన్ల తేనెను కలుపుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలి. దగ్గు ఎక్కువగా అనిపించినప్పుడు కూడా దీనిని తీసుకోవచ్చు. 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు పెట్టే చిటికెడు పొడిని తేనెతో కలిపి ఇవ్వాలి. దీన్ని నెల లోపు పిల్లలకు కూడా ఔషధంగా ఇవ్వవచ్చు. మీరు ఉపయోగించే ఏదైనా మంచిదే ఉండేలాగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల దగ్గు జలుబు మాత్రమే కాకుండా నోటిలో వచ్చే నోటి పూత కూడా తగ్గుతుంది. ఇలా తేనలో కలిపి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినా వారు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తీసుకోండి. ఆ నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఇలా రెండు మూడు రోజుల పాటు చేయాలి తీసుకున్న మొదటి రోజు మంచి ఉపశమనం కలుగుతుంది. దగ్గు జలుబులకు ఇది మంచి మందులా పనిచేస్తుంది. కానీ చాలామందికి దీని గురించి తెలియదు. ఉపయోగించడం వల్ల జ్వరం దగ్గు జలుబు నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.

Previous articleఈ ఒక్క పనితో థైరాయిడ్ కి శాశ్వత పరిష్కారం
Next articleఈ కృష్ణమందిరంలో రాత్రిపూట జరిగే వింత కెమెరాలు పెట్టినా రికార్డు కాదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here