మరణం నుంచి కాపాడే అద్భుతమైన ఆలయం

170

గంటి క్షేత్రం క్షేత్రం వేంపల్లి రాయచోటి మార్గంలో ఉంటుంది. దీనిని వాయు క్షేత్రం అని కూడా పురాణాల్లో పేర్కొన్నారు. త్రేతాయుగ కాలానికి సంబంధించిన క్షేత్రం. రాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ బయల్దేరతాడు అప్పుడు ఇక్కడ కొలువైన వాయుదేవుడు రామలక్ష్మణులిద్దరిని కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోమని కోరతాడు. ఇద్దరూ కూడా మేము సీతాదేవితో తిరిగి వస్తాను అప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాము అని మాట ఇస్తారు. లంకకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుంచి సీతను తీసుకుని వస్తున్నప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చిన శ్రీరామచంద్రులవారు గంటి క్షేత్రంలో ఆగి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. వాయి దేవుడి యొక్క ఆతిథ్యాన్ని కూడా తీసుకున్నారు. రామలక్ష్మణులు సీతతో కలిసి రాకముందే వాయి దేవుడు రెండు కొండల మధ్యలో ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారు.

ఆ కొండల మధ్య బంగారు తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ బంగారు తోరణం అనేది మరణ సమయానికి ముందు మాత్రమే కొంతమంది మంచి వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది అని అక్కడ ఉన్న స్థానికులు నమ్ముతారు. అలా కనిపించిన వారిలో తామస్ మార్డరో కూడా ఒకరు. అయితే ఆ క్షేత్రానికి వచ్చి ఆతిధ్యం స్వీకరించాడు శ్రీరామచంద్రుడు. వాయి దేవుడి యొక్క ఆతిధ్యానికి మిర్చి పరవశించి పోతాడు శ్రీరామచంద్రుడు. వీరాంజనేయుడు సీతాదేవిని బ్రతకటం లో సహాయం చేశాడు అలాగే వారతి కట్టడంలో కూడా సహాయం చేశాడు కనుక ఆంజనేయుడు మీద ఉన్న ప్రేమతో తన దగ్గర ఉన్న బాణంతో ఆంజనేయ యొక్క రూపూ గీస్తాడు శ్రీరాముడు. అలాగే సమయానికి అమృతఘడియలు అయిపోతాయి కనుక చివరికి చిటికెన వేలు గీయకుండా వదిలిపెడతాడు. ఆ తరువాతి కాలంలో చాలామంది శిల్పులను పిలిపించి ఆ చిటికెన వేలు ని చెక్కే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు చిటికెన వేలు చిటికేన వేలు చెక్కే ప్రయత్నం చేసినా ఆ ప్రదేశంలో రక్తం కారుతుంది. దానితో అక్కడ ఉన్న వారందరికీ తెలుస్తుంది ఈ విగ్రహంలో స్వయంగా ఆంజనేయులు ఉన్నాడు అని. ఇక అటు పై నుంచి ఆ చిటికెన వేలు చెక్కే ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అది గంటి క్షేత్రం యొక్క మహత్యం.
ఇక్కడ క్షేత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు పూజావిధానాలు కూడా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రం రెండు కొండల మధ్యలో విస్తరించి ఉంటుంది. ఈ క్షేత్రం దాటి కొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక చిన్న గుహ కూడా ఉంటుంది. ఈ గుహ చాలా సంవత్సరాల క్రితంది. ఇది చాలా పురాతనమైన టువంటి గుహ. ఆలయ ప్రవేశద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇది పాపాగ్ని నది. ఈ క్షేత్రానికి ఆనుకొని ఈ పాపగ్ని నది ప్రవహిస్తుంది. ఈ నదిలో నీటిని ఆంజనేయ స్వామిని అభిషేకించడం నికి వాడతారు అని చెప్తారు. ఈ పాపాగ్ని లో స్నానం చేస్తే భక్తుల పాపాలు పోతాయని ఇక్కడున్న వారి నమ్మకం. ఈ గండి ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా మహిమాన్వితమైనది.

Previous articleఈ కృష్ణమందిరంలో రాత్రిపూట జరిగే వింత కెమెరాలు పెట్టినా రికార్డు కాదు
Next articleముస్లిం రాజు పూజించిన గణపతి ఆలయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here