ఈ ఒక్క చిట్కా ఆపరేషన్ లేకుండా గుండె నొప్పిని దూరం చేస్తుంది

138

గుండె జబ్బులు హార్ట్ ఎటాక్ అనేది ఎలా వస్తాయండి రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం సరఫరా సరిగా జరగనప్పుడు వస్తాయి. ఈ మధ్య కాలంలో చాలామంది హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ఇచ్చిన మందులను కూడా వాడుతూ ప్రతిరోజు వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. అయితే ఇలాంటి జాగ్రత్తలతో పాటు ఇప్పుడు మనం చెప్పబోయే స్పెషల్ హెల్త్ డ్రింక్ ను కూడా ఉపయోగించాలి. ఈ డ్రింక్ తాగితే హార్ట్ ఎటాక్ అనేది అస్సలు రాదు. హార్ట్ ప్రాబ్లంస్ లేకుండా మామూలుగా ఉన్న వారు కూడా దీనిని తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల భవిష్యత్తులో గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆ డ్రింక్ ఏమిటో దానిని ఎలా తయారు చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడూ వివరంగా తెలుసుకుందాం.

దీనికి కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ మంచినీళ్ళు అల్లం ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. తర్వాత కావలసిన పదార్థం వెల్లుల్లి. ముందుగా ఒక బౌల్ లోకి నీళ్లు తీసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు వేయాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేయాలి ఉన్న కాయ వెల్లుల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి రక్త ప్రసరణ బాగా జరగడానికి సహాయపడతాయి. దీనితో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. అల్లం లో విటమిన్స్ మినరల్స్ ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. అల్లం రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గించి గుండె పోటు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఆ తర్వాత ఈ నీటిని బాగా మరిగించాలి. ఎంతలా మరిగించాలి అంటే ఈ నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఆ ఆపైన ఈ నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేయాలి. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్స్ పాలీఫినాల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుతాయి. క్యాన్సర్ గుండె జబ్బులు వంటివి రాకుండా బాగా పనిచేస్తాయి. ఈ డ్రింక్ లో దాల్చిన చెక్క ని కలుపుకోవడం వల్ల ఇది మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ నీళ్లు బాగా మరిగిన తరువాత కొద్దిసేపు చల్లారనిచ్చి ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత దీనిని వడపోసుకొని ఒక గాజుసీసాలో పది రోజులపాటు నిలువ ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత సమస్యలు నయం చేసే అనేక రకాల మెడిసిన్స్ లో నిమ్మరసాన్ని అల్లాన్ని ఎక్కువగా వాడుతూనే ఉంటారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ పదార్థాలతో తయారు చేసిన ఈ డ్రింక్ తాగితే హార్ట్ ఎటాక్ అనేది రాదు. కిడ్నీ ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున 50 చొప్పున తీసుకోవాలి దీనిలో కొద్దిగా తేనెను కలుపుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వాళ్లు దీనిని కలుపుకోకుండా ఉండడమే మంచిది. ఇలా పరగడుపున మూడు వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తరువాత ఒక వారం రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ మూడు వారాల పాటు తీసుకోవాలి. ఇలా ఆరు నెలలకు ఒకసారి చేయవచ్చు దీనితో గుండె జబ్బులు అనేది రావు. గుండెకి రక్తాన్ని పంపించి రక్తనాళాలలో కొవ్వు కరిగిపోయి అవి ఫ్రీగా అవుతాయి. దీనితో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగితే భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. గుండెకు ఆరోగ్యాన్నిచ్చే మంచి ఔషధం మన ఇంట్లో వస్తువులతోనే చాలా తేలికగా తయారు చేసుకోవాలి.

Previous articleతన కడుపులో డైనోసరాస్ నీ దాచుకున్న అతి పెద్ద జీవి
Next articleఆ చెట్టును నరికితే ఏమవుతుందో తెలుసా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here