జామపండు లోనే కాకుండా జామ ఆకు జామ బెరడు జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు జామ అందులో అద్భుతమైన పోషకాలున్నాయి మన శరీరానికి ఎంతో మేలును కలుగజేస్తాయి జామ ఆకులు అధిక మొత్తంలో డేటాని ఆఫ్ లైట్లు ఉంటాయి అందువల్ల నోటి పూత నోట్లో పుండ్లు చిగుళ్ల వాపు గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు లేత జామాకు తిన్న లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పుక్కిట పడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు జామాకులను నేరుగా లేదా జామ కషాయం గా తీసుకోవడం వలన అది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చూస్తుంది గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా అది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ద పెరుగుతుంది తద్వారా చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఈ కషాయం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అందువలన మధుమేహంతో బాధపడేవారు జామాకులను కాషాయం తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు ఇది ఎంతో మేలు చేస్తా యి మొటిమల సమస్య బాధపడేవారు మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం పూసుకుంటే కొద్దిరోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది అలాగే జామాకులను కొద్దిగా పసుపు కలిపి పై పూతగా వాడితే గజ్జి తామర వంటి చర్మ రోగాలు పోతాయి అలాగే మహిళలు జామ ఆకుల కషాయం తో యోని ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే తెల్లబట్ట అబ్బటం మరియు ఇన్ఫెక్షన్ సమస్యలు పోతాయి అలాగే యోని గోడలు మొదలైనవారు జామ ఆకుల కషాయంతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కొందరిలో అన్నం సరిగా లేకపోవడం నోటినుంచి తగ్గటం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు జామ ఆకులను మెత్తగా పేస్ట్ లా దానికి కొద్దిగా ఉప్పు అర చెంచా జీలకర్ర కలిపి ఉదయం అల్పాహారంతో పాటు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది జామ చెట్టు మరియు జామ చెట్టు బెరడు లో అధిక మొత్తంలో టానిక్ ఉంటాయి కాబట్టి బెరడుతో కషాయం గాని బెరడు చూర్ణాన్ని గాని ఒక చెంచాడు మోతాదులో వాడితే అతిసారం విరోచనాలు తెల్ల మచ్చలు మలద్వారం చుట్టూ దురద రక్తంతో కూడిన మొదలు అజీర్ణం ఇలా అనేక సమస్యల్లో చక్కని ఫలితం కనిపిస్తుంది అంతేకాకుండా జామ ఆకులను మెత్తగా నూరి కళ్ళ పైనుంచి కళ్ళు తే కదా తయారవుతాయి కళ్లనుండి నీరు కారడం కండ్లకలక ఎర్రబడటం వంటి సమస్యలకు అద్భుత ఫలితం కనిపిస్తుంది అలాగే పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా జామాకు కలిగి ఉన్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడయ్యింది కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేడిచేసి వాపు ఉన్నచోట పెడితే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి జామ ఆకు ను అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. జామకాయ జామ ఆకు మాత్రమే కాదు జామ ఆకు పువ్వు కూడా ఎంతో బాగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది . దానిని మెత్తగా నూరి కళ్ళపై ఉంచితే కంటి సమస్యలు తగ్గుతాయి. జామ ఆకులను మెత్తగా నూరి పేస్టులాగా చేసి ముఖానికి అప్లై చేస్తే అది ఒక మంచి స్క్రబ్లా గా కూడా పనిచేస్తుంది . ముఖం పై ఉన్న దాన్ని తొలగిస్తుంది .బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా జామాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషణ బాగా అందుతుంది. ఎక్కువ సేపు ఆకలి కూడా వేయదు దీనితో శరీరం బరువు తగ్గడం చాలా తేలిక అవుతుంది. ఇలా ఎన్నో రకాలైన ఆరోగ్యప్రయోజనాలు జామకాయ జామ ఆకు జామ పువ్వు ద్వారా ఉన్నాయి.