ఈ ఒక్క పనితో మీ పళ్ళు మీరే నమ్మలేనంత తెల్లగా మారిపోతాయి

158

ఈ రోజుల్లో చాలా మంది టీ కాఫీలు ఎక్కువగా తాగడం గుట్కా పాన్ నవ్వడం ఎక్కువైపోయింది. దంతాలు అనేవి చూడడానికి పచ్చగా ఎంత బ్రష్ చేసుకున్న గార పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలా జరగడం మూలానా దంతాలు చిగుళ్లు కూడా అనారోగ్యానికి రావటం జరుగుతుంది. అయితే ప్రతి రోజూ బ్రష్ చేస్తున్న కానీ పచ్చని గార తొలగిపోదు. పచ్చగా మారిన దంతాలను ఇంకా ఇతర సమస్యలను తొలగించడానికి ఈ రోజు చెప్పబోయే చిట్కా కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయిన కొద్ది రోజుల్లోనే ఆ సమస్య తీరిపోయి దంతాలను తెల్లగా మెరిసిపోతాయి. ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ చిట్కా కోసం కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా కావలసినది ఒక బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని ఒక అర చెక్క నిమ్మరసం ఆ బౌల్లో పిండుకోవాలి. నిమ్మకాయలో ఉండే విటమిన్-సి బ్యాక్టీరియా అంతం చేసి నోటి దుర్వాసనని కూడా తొలగిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది.

ఆ నిమ్మరసం అనేది బాగా సహాయపడుతుంది. అందుకే ఈ చిట్కా కోసం నిమ్మరసాన్ని ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు మనకి కావలసినది ఉప్పు. ఒక అరస్పూన్ ఉప్పు ని దీనిలో కలుపుకోవాలి. మనం ఇది వంటింట్లో వాడుకునే ఒప్పుకునే వాడుకోవచ్చు. ఈ ఉప్పు నిమ్మరసం లో బాగా కలపండి. ఉప్పు దంతాలు లో ఉన్న బ్యాక్టీరియాను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. ఈ చిగుళ్ళు పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. చాలామంది మాట్లాడుతున్నా నవ్వుతున్నా నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అలాంటివారు ఉప్పును ఉపయోగించి పళ్ళు శుభ్రం చేసుకుంటే దుర్వాసనను తగ్గిపోతుంది. తర్వాత ఇందులో కలపాల్సిన పదార్థం వేపాకు పొడి . వేపాకు పొడి ఒక స్పూన్ మోతాదులో ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. దంతాలను శుభ్రం చేయడంలో వేపాకు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన పూర్వికులు వేపపుల్ల తోని దంతాలను శుభ్రం చేసుకునేవారు. అందుకే వారికి ఎటువంటి పంటి వ్యాధులు లేకుండా వారి దంతాలు ఆరోగ్యంగా ఉండేవి. కానీ ఈ రోజులలో వేపాకు ని అందరూ మర్చిపోయారు. వేపాకు పొడి లో కూడా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను మన దంతాలపై అంటుకోకుండా చేస్తాయి. వేపాకు లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చిగుళ్ల వాపు నివారించడానికి కూడా సహాయపడతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారుతూ ఉండేవారు కూడా వేపాకు పొడి తో బ్రష్ చేసుకుంటూ ఉంటే ఆ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తగ్గి చిగుళ్ళు గట్టి పడి రక్తం కారడం ఆగిపోతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా ని వచ్చే దుర్వాసన ను తొలగించడానికి కూడా వేపాకు పొడి సహాయపడుతుంది. ఈ మూడిటినీ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టూత్ పేస్ట్ రెడీ అయిపోయింది. టూత్ బ్రష్ తో దీనిని తీసుకొని రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు బాగా బ్రష్ చేసుకోవాలి. ఇలా కొద్ది రోజులపాటు చేస్తూ ఉంటే దంతాలపై గార అనేది పూర్తిగా తొలగిపోతుంది. నోటిలో బాక్టీరియా తొలగిపోతుంది నోటి నుంచి దుర్వాసన తగ్గుతుంది. కనుక దంత సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కా ని ఉపయోగించండి.

Previous articleఈ ఒక్క చిట్క తో ఎలాంటి కడుపునొప్పి అయినా క్షణంలో మాయం
Next articleసైన్టిస్ట్ లకు సైతం అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయ రహస్యాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here