chandrababu -vangaveeti-radha
వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు
రెక్కీ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని ఇటీవల డీజీపీకి చంద్రబాబు లేఖ
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించిన చంద్రబాబు
భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని రాధాకు చంద్రబాబు సూచన
రాధాకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందన్న చంద్రబాబు
కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామన్న చంద్రబాబు