Kinnera అలాంటి కేసులో చిక్కడం వల్లే కెరియర్ ని పోగొట్టుకుందా..?
Kinnera తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరో, హీరోయిన్ గా రాణించిన నటీనటులు క్రమక్రమంగా వయసు మీద పడటంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తల్లి లేదా తండ్రి, అక్క, అక్క, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే అలరిస్తున్నారు. అయితే ఒకప్పుడు దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకున్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ కిన్నెర కూడా ఈ కోవకే చెందుతుంది. కాగా నటి కిన్నెర టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటించింది తక్కువ సినిమాలలోనే అయినప్పటికీ ఎక్కువగా వివాదాలు మరియు సమస్యలతోనే పాపులర్ అయింది. అయితే నటి కిన్నెర మొదటగా తెలుగులో 1989వ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వం వహించిన “చెట్టు కింద ప్లీడర్” అనే చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన సినీ కెరీర్ ని ఆరంభించింది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వడంతో నటి కిన్నెర కి అడపదడపా సినిమా అవకాశాలు బాగానే వరించాయి.
అయితే అప్పట్లో హీరోయిన్లకి గా పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతో నటి కిన్నెర సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే హీరోయిన్ గా బాగానే నిలదొక్కుకుంది. దీంతో ఒకపక్క సినిమా అవకాశాలు మరోపక్క వరుస సినిమా షూటింగులతో కెరియర్ బిజీబిజీగా సాగిపోతున్న సమయంలో ఆమె జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు నటి కిన్నెర సినీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. ఇందులో ముఖ్యంగా నటి కిన్నెర ఆ మధ్య పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు చిక్కడంతో నటి కిన్నెర హీరోయిన్ కెరియర్ కి పూర్తిగా పులిస్టాఫ్ పడింది.
ఆ తర్వాత నటి కిన్నెర కూడా తాను పోలీసులకు చిక్కిన విషయం గురించి పెద్దగా స్పందించక పోవడం మరియు కొంతకాలంపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి పోవడం వంటివి చేసింది. కానీ నటి కిన్నెర తాను ఎలాంటి పరిస్థితులలో అలాంటి అసాంఘిక పనులకు పాల్పడాల్సి వచ్చిందనే విషయాల గురించి మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి కిన్నెర ఒక్కసారిగా వ్యభిచారం ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో ఆమె సినీ కెరీర్ కి భంగం కలగడంతో పాటు పరువు ప్రతిష్టలకు కూడా నష్టం వాటిల్లింది.
ఇక నటి కిన్నెర వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈమె అసలు పేరు దేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటంతో స్టేజీ నాటకాలలో మరియు పాఠశాలలోని కల్చరల్ ఈవెంట్స్ లో బాగానే చురుగ్గా పాల్గొనేది. దీంతో ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు నటనా రంగం వైపు ప్రోత్సహించారు. దీంతో నటి కిన్నెర దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించడంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించింది. అలాగే 15 కి పైగా ధారావాహికలలో కూడా నటించింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ భాషలో కూడా అడపాదడపా పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం.
If you like our article about Kinnera
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites