పైల్స్ వెంటనే తగ్గిపోవాలా ? అయితే ఇది తాగాల్సిందే

251

పైల్స్ సమస్య 

పైల్స్ : నేటి రోజులలో చాలామంది మొలలు అంటే పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. తీవ్రమైన మలబద్దకంతో మల విసర్జన చేస్తున్నప్పుడు పురుషు నాళం వద్ద రక్తనాళాలు ఉబ్బి పోతాయి. చిట్టి పోతాయి దానితో మలంతో పాటు రక్తం కూడా కలిసి బయటికి వస్తుంది. ఈ సమస్యని మొలల వ్యాధి అని అంటారు. ఈ పైరసీ సమస్య గాన ఒక్కసారి వచ్చినట్లయితే మల విసర్జన సాఫీగా జరుగదు. ఆ ప్రదేశంలో నొప్పి మంట రక్తస్రావం ఉంటాయి. దీనికి కారణం మారుతున్న జీవనశైలి విధానం. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, ఒకే చోట కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం, అధిక బరువు కలిగి ఉండడం మొదలైన కారణాల వల్ల ఈ ఫైల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు. మన ఇంట్లోనే దొరికి పదార్థాలతో సులభంగా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది ప్రముఖ గురువు రాందేవ్ బాబా గారి చేత చెప్పబడిన హోమ్ రెమిడి. ఈ రెమిడిని ఉపయోగించి ఎంతోమంది పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పైల్స్
పైల్స్

  Lemon Use – పైల్స్

పైల్స్ సమస్య కి నిమ్మకాయ అనేది మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. నిమ్మకాయ అన్ని రకాల మొలలు సమస్యలని అనగా అన్ని రకాల పైల్స సమస్యలను నయం చేసే శక్తి ఉంటుంది. దీనికోసం నిమ్మకాయ ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ఒక గ్లాసు పాలను తీసుకోవాలి అది కూడా ఆవు పాలు అయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. దీని కోసం ఉపయోగించే పాలు పచ్చిపాలు ఉపయోగించిన సరే లేదా పాలు వేడి చేసి ఉపయోగించుకున్న పరవాలేదు. ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసుకొని పాలల్లో ఆ నిమ్మకాయ రసాన్ని పిండి పోవాలి. ఈ రసాన్ని పిండిన తర్వాత స్పూన్ తో బాగా కలుపుకొని వెంటనే తాగాలి. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిమ్మరసాన్ని పాలలో పిండిన వెంటనే పాలు విరిగి పోకముందే వెంటనే తాగేయాలి. అప్పుడే ఇది బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మలాన్ని మెత్తగా చేస్తుంది. అదేవిధంగా మలానికి సంబంధించిన అన్ని రోగాలను మలాన్ని బయటకు తీసే ప్రక్రియను కూడా సక్రమంగా చేస్తుంది. పాలు కూడా మలాన్ని మెత్తగా చేసి దాన్ని బయటికి తీసే ప్రక్రియ చేస్తుంది. ఈ కారణం చేతనే పాలు నిమ్మకాయ కలయిక అనేది పైల్స సమస్యకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ ప్రయోగాన్ని మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేస్తే మంచిది. ఏడు రోజులపాటు క్రమం తప్పకుండా చేయాలి.
ఇలా చేయడం వలన 7 రోజులలో రక్తం తో లేదా రక్తం లేకుండా వచ్చే పైల్స సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఒకవేళ ఈ సమస్య మీకు మరీ ఎక్కువగా ఉన్నా ఏడురోజులలో నయం కాకపోయినా మరో ఏడు రోజులు దీనిని పాటించాల్సి ఉంటుంది. దీనిని ఉపయోగించేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసు.
పైల్స్ సమస్యలు దూరం చేయడానికి ఫస్ట్  ఫ్రై చేసిన పదార్థాలు మసాలాలు కారాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినకుండా ఉండాలి. వాటికి దూరంగా ఉంటే మంచిది. అంటే వాటిని తినడం కానీ తాగడం కానీ చేయకూడదు. ఇది మన కడుపులో ఎక్కువశాతం మంటని ఉత్పత్తిచేస్తాయి. ఈ కారణం వల్లనే పైల్స్ సమస్య అనేది రావడం జరుగుతుంది. ఈ సమస్య లేనివారు కూడా ఖచ్చితంగా ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ఎప్పటి వరకు అయితే ఈ పాలను తాగుతూ ఉంటారు అప్పుడు వరకు మీ శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. భోజనం చేసే గంట ముందు నుంచి భోజనం చేసిన తర్వాత గంట వరకు నీటిని త్రాగ కూడదు. ఇది మినహాయించి రోజంతా కొద్ది కొద్దిగా నీటిని తాగొచ్చు. ఈ విధంగా ఈ చిట్కా ని అనుసరిస్తూ ఈ జాగ్రత్తలను పాటిస్తే పైల్స్ సమస్య అనేది తొందరగా తగ్గిపోతుంది.

Previous articleపేస్ మాస్క్ : ఎలాంటి మచ్చలనైనా పోగొట్టే చిట్కా
Next articleనిద్రలో ఈ లాంటి కలలు వస్తే ఎం అవుతుందో తెలుసా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here