అసలు ఆరోజు 2 గంటలు కారులో ఏం జరిగింది, సంచలన నిజాలు బయట పెట్టిన నటి భావన ?

188
Bhavana
Bhavana

Bhavana : 2017 ఫిబ్రవరిలో నటి భావన మీనన్ పై కారులో లైంగిక దాడి దక్షిణాదిని ఊపేసింది. భావన తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ సినిమా ప్రేక్షకులకు పరిచమే. అప్పటికే ఆమె 82 సినిమాల్లో నటించారు. తెలుగులో సైతం మహాత్మ సినిమా హిట్ కావడంతో మంచి పేరు తెచ్చుకుంది భావన. కానీ ఫిబ్రవరి 17, 2017 న కొచ్చిలో ఒక లొకేషన్ లో షూటింగ్ ముగించుకుని తన స్నేహితుడు యాక్టర్ డైరెక్టర్ లాల్ ఇంటికి బయలుదేరారు. అయితే డ్రైవర్ కూడా దుండగులతో చేతులు కలపడంతో దారిలో వెళ్తుండగా దుండగులు ఒకరి తర్వాత ఒకరు కారులోకి ఎక్కి ఆమెను బెదిరించారు. ఆమె బట్టలు చించుతూ లైంగిక దాడి చేశారు. ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి ఫోన్ లో ఆవీడియోలను రికార్డ్ చేశాడు. ఆమె బట్టలు చించి నానా బీభత్సం స్రుష్టించారు. అంతే కాదు కొన్ని స్టాప్స్ లో వేరే వ్యక్తులు కారులోకి దూరి భావన మీద లైంగిక దాడి చేసి ఆమె శరీరాన్ని తడుముతూ పైశాచిక ఆనందం పొందుతూ వీడియో తీశారు. దాదాపుగా ఆమె బట్టలు మొత్తం తీసేసి వీడియో తీశారు.

కొచ్చి సిటీ అవుట్ స్కట్స్ లోని లాల్ ఇంటి దగ్గర రెండు గంటల తర్వాత నటి భావనను వదిలేశారు. ఆమె బట్టలు చిరిగిపోయి ఉండటంతో వేగంగా దర్శకుడైన లాల్ ఇంట్లోకి పరిగెత్తింది. అతని సలహాతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల నుంచి మీడియాకు న్యూస్ లీకైంది. అయితే వాస్తవానికి లైంగిక దాడి విషయంలో మహిళల పేర్లు బయటకు రాకూడదు. కానీ టీవీల్లో నటి భావనపై కారులో రెండు గంటల పాటు లైంగిక దాడంటూ వార్తలు వచ్చాయి. ఈఘటన కేరళను షేక్ చేసింది. అయితే రాత్రి సమయానికి తనపై లైంగిక దాడి చేసిన వారు తెలియదు. కానీ చేయించింది మాత్రం స్టార్ యాక్టర్ దిలీప్ అని సంచలన ఆరోపణ చేశారు భావన. ఇద్దరు స్టార్ నటుల వ్యవహారం కావడంతో కేరళలో ఇది హాట్ టాపిక్ గా మారింది. మొదట పెద్ద స్టార్ లు కూడా భావనకు మద్దతు తెలపలేదు. పేరున్న నటుడు కావడంతో దిలీప్ కు మద్దతు పలికారు. ఆమెకు సినిమా ఛాన్స్ లు కూడా ఇవ్వొద్దన్న రేంజ్ లో దిలీప్ కు దగ్గరైన దర్శకులు, నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో పాటు దిలీప్ కు వ్యతిరేకంగా పోలీసులు సాక్ష్యాలు సంపాదించారు. భావన పై లైంగిక దాడి వెనుక అతని హస్తం ఉందని వార్తలు రావడంతో అప్పుడు మళయాళం సినిమా స్టార్ హీరోలు, హీరోయిన్ లు భావనకు మద్దతు పలికారు. అప్పటి వరకు ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని భావించారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా కారణంగానే ఇతర నటులు ఆమెకు సపోర్ట్ చేశారు.

ఈ ఘటనలో దిలీప్ కు నిందితుల కు మధ్య సాగిన ఫోన్ కాల్స్ తో పాటు కొంత మంది నిందితులు నటుడి పేరు బయటపెట్టారు. దీంతో స్టార్ యాక్టర్ దిలీప్ మూడు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇప్పటికీ భావన కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే తనది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి. అయితే దాదాపు ఈఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత తనమనసులోని బాధను మీడియాతో, ప్రజలతో పంచుకున్నారు భావన. ఒక ప్రముఖ వార్తా సంస్థతో మొదటి సారి తన ఘటన తర్వాత మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పుకున్నారామె.

అసలు ఆమె ఏం చెప్పిందో ఈ వీడియొ లో చూసేయండి.

Previous articleMega hero : ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మెగా బ్రదర్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?
Next articleరష్యా దూకుడుకి మూడో ప్రపంచ యుధ్దం వస్తుందా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here