ఈ ఆకులో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు
జామపండు లోనే కాకుండా జామ ఆకు జామ బెరడు జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు జామ అందులో అద్భుతమైన పోషకాలున్నాయి మన శరీరానికి ఎంతో...