ముస్లిం రాజు పూజించిన గణపతి ఆలయం

వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు అని ప్రతితి. అందుకే విగ్నేశ్వరుడు అని అంటారు. ప్రమధ గణాలకు అధిపతి కనుక గణపతి అని అంటారు. పెద్ద వదనంతో అలరారుతూ ఉంటాడు అందుకే లంబోదరుడు అని అంటారు....