russia attack

Nato అంటే ఏమిటి ? రష్యాకు ఎందుకు నాటో అంటే కోపం?

అసలు రష్యా దున్నపోతు మాదిరిగా ఉక్రెయిన్ పై ఎందుకు దాడి చేసింది?. సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ నాటోలో చేరుతానన్నందుకు. మరి నాటో అంటే ఏంటి? నాటో అంటేనే పుతిన్ ఎందుకు కస్సుమంటున్నాడు?...