వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు

193

chandrababu -vangaveeti-radha

వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు

రెక్కీ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు

రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని ఇటీవల డీజీపీకి చంద్రబాబు లేఖ

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించిన చంద్రబాబు

భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని రాధాకు చంద్రబాబు సూచన

రాధాకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందన్న చంద్రబాబు

కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామన్న చంద్రబాబు

Previous articleసుప్రసిద్ధ జ్యోతిష్కులు సాయి శర్మ దత్తానంద గారిచే రాశి ఫలాలు
Next articleMahesh Achanta : అందుకే అన్నిసార్లు పిలిచినా బిగ్ బాస్ షో కి వెళ్ళలేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here