Emoji లు ఎందుకు పాపులర్ అయ్యాయో, అవి ఎవరు తయారు చేశారో తెలుసా ?

216
emoji
emoji

Emoji లేకుంటా ఈరోజుల్లో ఛాటింగ్ చేయటం చాలా కష్టం. బోరింగ్ కూడా. మన ఎక్స్‌ప్రెషన్ ను పర్ఫెక్ట్ గా తెలియజేయడానికి ఈమోజీస్ వాడుతాం. మన మూడ్ ని చెప్పడానికి, మన కామెంట్ ని ఇండైరెక్ట్ గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఈమోజీస్ వాడుతాం. అసలు ఈమోజీఎస్ ఎలా పుట్టాయి. వాటి అర్ధమేంటో ఇప్పుడు చూద్దాం. షెరిటాక కురిటాను ఫాదర్ ఆఫ్ ఈమోజీస్ అంటారు. జనాల రియల్ ఎక్స్‌ప్రెషన్ ను తెలియజేయడానికి స్పెషల్ కేరక్టర్స్ ని క్రీయేట్ చేశాడు. అవి వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. అయితే వాటిని ఉపయోగించడం మాత్రం మారిపోయింది. సోషల్ మీడియా వచ్చాక ఈమోజీస్ కి యమ క్రేజ్ పెరిగింది. వందల కొద్ది ఈమోజీస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొన్ని రియల్, బాగా ఉపయోపడే ఈమోజీస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. వాటిలో మీకు చాలా వరకు తెలియనివే. ఇప్పుడు వాడే పద్దతి ఒకటైతే వాటిని తయారు చేసింది మరొక పర్సస్ లో. వాటి కథాకమామిషు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రెడ్ మాస్క్….దీనిని మనం యాంగర్ చూపించడానికి ఛాటింగ్ లో వాడుతుంటాం. మన సడెన్ రియాక్షన్ కి, మనం కోపం మొహం మీద కనిపిస్తుందని వాడుతుంటాం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే జపనీస్ జానపదంలోని నమహాగే అనే ఈవిల్ స్పిరిట్ నుంచి ఇది పుట్టింది.
ది పూప్ ఎమోజీని మనం ఎప్పుడైనా చిరాకు కలిగించే వాటిని తొక్కినప్పుడు వచ్చే బ్యాడ్ స్మెల్ కి సింబల్ గా వాడేవారు. కానీ పూప్ అంటే జపాన్ లో లక్. అదృష్టం కోసం దీనిని వాడుతుంటారు. కానీ చివరకు ఇది పూప్ ఏమోజీని నెగెటివ్ ఐడియాలో వాడుతుంటాం. చివరకు అది ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎమోజీగా వాడుతున్నారు.
వన్ హండ్రెడ్ ఈమోజీని జపాన్ లో కూడా స్టూడెంట్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఏ విషయానికైనా సరే వన్ హండ్రెడ్ సింబల్ వేయటం కామన్.ఇక మనం ప్రైడ్ గా ఫీలైనప్పుడు, లేదంటే దేని గురించైనా అగ్రీ అయినప్పుడు 100ని వాడుతుంటాం. సిచువేషన్ కి తగ్గట్లుగా దీనిని ఉపయోగిస్తున్నాం.

ట్రయంఫట్ ఈమోజీ…దీనిని మొదట్లో చిరాకుకు వాడేవారు. కానీ ఆ తర్వాత మనం ఏదైనా సాధించినప్పుడు గర్వంగా ఫీలయ్యే మూడ్ గుర్తుగా ఛాటింగ్ లో సెండ్ చేస్తాం. విజయానికి గుర్తుగా కూడా వాడుతుంటారు.

ఆస్టానిష్డ్ ఎమోజీని ఎవరైనా చనిపోతే ఛాటింగ్ లో టైప్ చేయకుండా సింబాలిక్ గా వాడేవాళ్లు. కానీ తర్వాత క్రమంలో ఇంటూ మార్క్క్ ని తీసేసి తెరిచి ఉన్న పెద్ద కళ్లను యాడ్ చేశారు. మనం షాకైనప్పుడు కానీ సర్ప్రైజ్ అయినప్పుడు కానీ ఈ ఈమోజీని వాడుతున్నాం.

బన్నీ ఇయర్స్ ఈమోజీని మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సింబాలిక్ గా చెప్పడానికి వాడుతుంటాం. కానీ జపాన్ లో మగవాళ్లను ఫ్లర్ట్ చేయడానికి, సెక్సీగా ఉన్నారని చెప్పడానికి లేదంటే రెచ్చగొట్టడానికి నెగెటివ్ గా వాడేవాళ్లు. బన్నీ సూట్ నుంచి ఇది పుట్టింది. కానీ బయటి ప్రపంచం అంతా రివర్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారనే దానికి గుర్తుగా వాడుతున్నారు.

సీ నో ఈవిల్ అనేది మనకు ముందు నుంచే తెలుసు. చెడు చూడకు, వినకు, మాట్టాడకనే మంకీస్ నుంచి ఇది వచ్చింది. జపాన్ లో కూడా మిజారు,మికజారు, ఇవజారు అనే తెలివైన మంకీ సింబల్స్ ని వాడేవాళ్లు. కానీ యూత్ ఇప్పుడు ఏదైనా చూడడానికి ఇష్టపడటం లేదో దానికి వాడుతుంటారు. అంటే ఐ డోంట్ వాంట్ టూ సీ దట్ అనే మీనింగ్ లో సీ నో ఈవిల్ ఈమోజీని వాడుతున్నారు.

కన్‌స్ట్రక్షన్ వర్కర్ ఈమోజీ అనేదానికి పేరులోనే అర్ధం ఉంది. అయితే ప్లస్ గుర్తు కు మాత్రం హాస్పిటల్స్ తో ఎలాంటి సంబంధం లేదు. జపాన్ లో కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వాడే క్యాప్ నే ఈమోజీగా తయారు చేశారు.
లవ్ హెచ్ అనేది లవ్ హోటల్ కు సింబల్ గా వాడుతారు. చాలా మంది లవ్ సింబల్ ని పట్టించుకోకుండా హెచ్ ను చూసి హోటల్ మాత్రమే అనుకుంటారు. కానీ కపుల్స్ నైట్ ఎంజాయ్ చేయడానికి గుర్తుగా లవ్ హెచ్ ఈమోజీ వాడుతారు. అయితే తర్వాత క్రమంలో హెచ్ తీసేసి లవ్ సింబల్ మాత్రమే చాలా చోట్ల కనిపిస్తుంది.

emoji
emoji

ద నేమ్ బ్యాడ్స్ ఈమోజీ మారియో ప్లాంట్ పై ఫైర్ ఫ్లవర్ మాదిరిగా ఉంటుంది. వాస్తవానికి ఇది నేమ్ బ్యాడ్జ్. గ్రూప్ చాట్ లో మనం కొత్త మెంబర్ అయినప్పుడు, పరిచయం చేసుకోవడానికి గుర్తుగా ఈ సింబల్ ను వేసి ఆ తర్వాత మన డీటెయిల్స్ చెబుతాం. అంటే ఆ సింబల్ వాడిన వ్యక్తి గ్రూప్ కి న్యూ నెంబర్ అని మీనింగ్.

ఓపెన్ హాండ్స్ ఈమోజీకి చాలా అర్దాలున్నాయి. ఓపెన్ నెస్ కి సింబల్ గా వాడుతారు. హగ్ కి గుర్తుగా వాడేవాళ్లున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా ఓపెన్ హాండ్స్ ని వాడొచ్చు. ఒక్కో చోట ఒక్కోలా దీన్ని యూజ్ చేస్తున్నారు. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంటూ ఎనర్జీ డ్రింక్ కంపెనీ మొదట యాడ్ లో దీనిని ఉపయోగించింది. తర్వాత దాని గుర్తే మారిపోయి ఓపెన్ హాండ్స్ దగ్గర సెటిలైపోయింది.

ఓకే ఈమోజీ…దీనిని చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటారు. ఒక గర్ల్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా చేతులు పైకి పెట్టి ఉంటుంది. వాస్తవానికి చేతులను దగ్గరకు తెచ్చి మొత్తం ఓ గుర్తును సూచిస్తుంది. అంటే ఓకే గెస్చర్ అని అర్దం.

హెండ్స్ రెయిజ్డ్ ఈమోజీ ని ఎక్సైట్ మెంట్ కి సెలబ్రేషన్స్ కి సింబాలిక్ గా ఛాటింగ్ లో వాడుతాం.హైఫై మాదిరిగా అవతలి వ్యక్తిని కూడా చీర్స్ అని పిలవడానికి వాడుతారు. కానీ దీని అసలు మీనింగ్ చాలా సిల్లీగా ఉంటుంది. ఫీమేల్ ఆర్గాజమ్ ని తెలియచేయడానికి హాండ్స్ రెయిజ్డ్ ని వాడేవారు. ఎంజాయ్ చేశాక దానిని ఫీమేల్స్ వాడేవారట. కానీ తర్వాత దానర్ధమే మారిపోయింది.

ఫోల్డెడ్ హాండ్స్ ఈమోజీ గురించి అందరికీ తెలిసిందే పెద్దలకు సింబాలిక్ గా వాడుతాం. లేదంటే థ్యాంక్యూ కోసం జనరల్ గా యూజ్ చేస్తుంటారు.

కాన్సియార్జి ఈమోజీ ని హెల్ప్ డెస్క్ కోసం వాడుతుంటారు. మీకు ఎలాంటి సాయం కావాలి అని అడగటానికి సింపుల్ గా అవతలి వ్యక్తిని ఛాటింగ్ లో కాన్సియార్టీ ఈమోజీని వదిల్తే చాలు. అవతలి వ్యక్తి రెస్పాండ్ అవుతారు. అయితే వుమెన్ చేయిని ఎందుకు చాచి ఉంచిందనేది ఎవ్వరికీ తెలియదు. అలా వాడేస్తున్నారంతే.

కోల్డ్ స్వెట్ అనే ఈమోజీని బాధకు గుర్తుగా వాడుతుంటాయి. పైన కన్నీరు చుక్క ఉంటే ఏడ్వటానికి వాడుతున్నారు. ఏడుస్తున్నారు అని చెప్పడానికి కోల్డ్ స్వెట్ ని ఉపయోగిస్తున్నారు. కానీని దీనిని స్ట్రెస్ లో ఉన్నామని, తీరిక లేకుండా ఒత్తిడిలో కష్టపడుతున్నారని చెప్పడం కోసం క్రీయేట్ చేశారు. కానీ ఆ చెమట చుక్క కన్నీటి బొట్టుగా మారిపోయింది.

పీచ్ అండ్ ఎగ్ ప్లాంట్ ఈమోజీ లను సెక్సువల్ రిఫరెన్స్ కోసం క్రీయేట్ చేయలేదు. ఫుడ్ ని సింబాలిక్ గా చెప్పడానికి వెజిటబుల్స్ ని ఉంచారు. కానీ వాటిని సెక్సువల్ పర్సస్ లో అర్దం చేసుకుని ఈమోజీ అర్దాన్నే మార్చేశారు. సెక్సువల్ కాన్వర్జేషన్ కోసం వాడుతున్నారు.

సోసిన్షా మార్క్….దీనిని చాలా తక్కువగా వాడుతారు. ఇది ఫ్లాగ్ కాదు. అంత కంటే స్పెషల్ కేరక్టర్ కాదు. జపాన్ లో లైసెన్స్ వచ్చాక సోసిన్షా మార్క్ ని వెహికిల్ వెనకాల వేసుకుంటారు. మన దగ్గర లైసెన్స్ రాక ముందు లెర్నింగ్ కోసం ఎల్ వాడుతాం. వాళ్లకు లైసెన్స్ వచ్చినా మాకు పూర్తిగా పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ రాదు వెనకాల వాహనాలు చూసి నడపండని చెప్పడానికి సోసిన్షా మార్క్ ని వాడుతారు.

డిజీ ఈమోజీ….బాగా తాగినప్పుడు, తల నొప్పిగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఈ డిజీ ఈమోజిని వాడుతారు. మూడ్ ని బట్టి మార్చుకోవచ్చు. జపాన్ లోని డిజీ యానిమేషన్ నుంచి దీనిని క్రియేట్ చేశారు.
ఇక బోవింగ్ పర్సన్ ఈమోజీ ని సాయం చేయమని అడగడానికి, అర్దించడానికి గుర్తుగా వాడుతారు. జపాన్ లో తల వంచి ఎలా అయితే రిక్వెస్ట్ చేస్తారో అక్కడి నుంచి బోవింగ్ ఈమోజీ ని తయారు చేశారు. కాకపోతే ఈ ఈమోజీలో అంత అర్ధం కనిపించదు. అయినా వాడేస్తున్నాం. ఇలా జపాన్ నుంచి చాలా వరకు పుట్టిన ఈమోజీలను ఆయా కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తూ కొత్త ఈమోజీలను తయారు చేసి ఆకట్టుకుంటున్నాయి.

Previous articleసెకండ్ హాండ్ షాప్ లో 1929 నాటి కెమరా కొంటే….షాకింగ్ ఫోటోలు బయటపడ్డాయి!
Next articleఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారా? చేసేటపుడు ఇవి చూడడం మాత్రం మర్చిపోవద్దు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here