పేస్ మాస్క్ : ఎలాంటి మచ్చలనైనా పోగొట్టే చిట్కా

581

పేస్ మాస్క్:  మచ్చలను పోగొట్టే ఇంటి చిట్కా

పేస్ మాస్క్:  ముఖం పైన వచ్చిన నల్లటి మచ్చ ని ఏవిధంగా తొలగించుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఈ నల్లటి మచ్చలతో చాలా బాధపడుతూ ఉన్నారు ముఖం ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖం పైన ఒక చిన్న మచ్చ ఉంటే అందరి చూపు కూడా ఆ మచ్చ పైనే పడుతుంది. ఆ నల్లటి మచ్చలు తొలగించుకోవడానికి ఎన్నో రకాల ఖరీదైన క్రీములు ఆడుతున్నారు అయినా కూడా ఫలితం లేకుండా పోతుంది. మచ్చలు తగ్గలేదని నిరుత్సాహ పడుతున్నారు. ఇప్పుడు చెప్పే చిట్కాలు గనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కా నల్లటి మచ్చలు తొలగించడానికి బాగా పనిచేస్తుంది. మొటిమల కారణంగా వచ్చిన మచ్చలు గాయాల వల్ల వచ్చిన మచ్చలు అలాగే పిగ్మెంటేషన్ వల్ల వచ్చిన మచ్చలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఆ ఎఫెక్టు చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

పేస్ మాస్క్ - బంగాళదుంప
పేస్ మాస్క్ – బంగాళదుంప

పేస్ మాస్క్-  బంగాళదుంప ఉపయోగం….

చిట్కాలు తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థం బంగాళదుంప. బంగాళదుంప లో ఉండే పోషకాలు ముఖం పై ఉన్న మచ్చలు తొలగించడానికి బాగా సహాయపడుతాయి ఇది ఒక మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది మచ్చలు చాలా చక్కగా పోగొడుతుంది. బంగాళదుంప ని చర్మానికి రాయడం వలన చర్మంలో మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించి చర్మం లోపల పిగ్మెంటేషన్ నలుపుదనాన్ని పోగొడుతుంది. బంగాళదుంప పై ఉన్న తొక్క ని పూర్తిగా తీసేసి దానిని తురిమి రసాన్ని తీసుకోవాలి. లేదా బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో గ్రైండ్ చేసి కూడా రసాన్ని తీసుకోవచ్చు.

ఈ దేశంలో తెల్లని గంజి లాంటి పదార్థం ఉంటుంది అది శరీరం పైన ఉన్నటువంటి మచ్చలను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. దీనిలో రెండో పదార్ధాన్ని కలుపుకోవాలి రెండో పదార్థం వచ్చి నిమ్మకాయ. నిమ్మకాయ కూడా చర్మం పైన ఉన్నటువంటి మార్చాలని నలుపుని తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక అర చెక్క నిమ్మరసం ని బంగాళాదుంప రసంలో పిండుకోవాలి. తరువాత దీనిలో శెనగ పిండిని కలుపుకోవాలి. శనగపిండి కూడా చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. ఒకటి రెండు టీస్పూన్ల వరకు శెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాను కానీ నీళ్లు కానీ అస్సలు కలపకూడదు. ఇలా తయారుచేసుకున్న pack రాసుకునే ముందు ఎక్కడైతే మచ్చలు ఉన్నాయి అక్కడ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పైన ఉన్న మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇది పూర్తిగా ఆరిపోయిన తరువాత మంచి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా దీన్ని రోజుకు రెండు సార్లు అప్లై చేసుకోవాలి.

చర్మంపైన ఉన్న ఎలాంటి మచ్చలు అయినా పూర్తిగా తగ్గిపోతాయి. చర్మం రంగును బట్టి ఆ మచ్చలని బట్టి క్రమేపీ తగ్గుదల అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని మచ్చలు తొలగడానికి 20 30 రోజులైనా పడుతుంది కానీ ఎలాంటి మచ్చలు అయినా సరే పూర్తిగా తగ్గుతాయి. అయితే బంగాళాదుంప రసం ఎప్పుడూ తాజాగా ఉండదు అందుకని దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోండి.చాలామందికి మొటిమల వలన నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. అలా మచ్చ పడిన వెంటనే ఈ చిన్న చిట్కా అని ప్రయత్నించండి. తులసి ఆకులు మచ్చలను తొలగించడానికి ఎంతో బాగా పనిచేస్తాయి. తులసి ఆకుల్ని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి మొటిమల వలన ఎక్కడైతే మచ్చలు ఏర్పడ్డాయో అక్కడ ఈ పేస్టు రాసుకోవాలి. ఒక గంట తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. దీనిని కూడా రోజుకు రెండు సార్లు ఉపయోగించాలి. ఇలా ఒక 15 రోజుల పాటు క్రమం తప్పకుండా రోజుకు రెండు పూటలా చేస్తే మొటిమల వలన వచ్చిన మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.ఈ రెండు చిట్కాలు కూడా శరీరం పైన ఉన్నటువంటి నల్లటి మచ్చలను మొటిమలను తొలగించడానికి ఎంతో బాగా పనిచేస్తాయి కనుక మీలో ఎవరైనా మొటిమలు మచ్చలతో బాధపడుతున్నట్లయితే వీటిని ఉపయోగించి మచ్చలను పూర్తిగా తొలగించుకోండి.

Previous articleMohan Babu : మోహన్ బాబు కుటుంబానికి ఆ స్టార్ హీరో ఫ్యామిలీతో విబేధాలు స్టార్ట్ అయ్యాయా…?
Next articleపైల్స్ వెంటనే తగ్గిపోవాలా ? అయితే ఇది తాగాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here