ఎంతటి భయంకరమైన కడుపునొప్పి అయినా సరే ఒక్కసారి ఇది తింటే వెంటనే తగ్గిపోతుంది. అవును అప్పుడు అప్పుడు మసాలా పదార్థాలు తినడం వలన మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వలన అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కడుపులో నొప్పి అనేది ఒక సాధారణమైన సమస్య అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్య చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు దాదాపు ఎప్పుడోకప్పుడు వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య మరింత ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఎప్పుడు పెద్దదిగా అనిపిస్తుంది అంటే రాత్రి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ సమయంలో మన దగ్గర కడుపు నొప్పి కి సంబంధించి ఎటువంటి మందు లేనప్పుడు నొప్పి అనేది మనల్ని మరింత గా బాధ పెడుతుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం మన వంటగదిలో ఉండే పదార్థాలతో మన కడుపు నొప్పిని తగ్గించే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వంటింటి చిట్కా అనేది చాలా అద్భుతంగా కేవలం ఐదు నిమిషాల లోనే కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కడుపులో గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది. దీనికోసం మనకు కావలసిన పదార్థం మన వంటగదిలో ఉండే వాము. వాము అనేది మన జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. కడుపులో గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కడుపులో క్రిములు ఉంటే ఇటువంటి అన్ని రకాల సమస్యలను నయం చేయడానికి వాము ఎంతగానో పనిచేస్తుంది. వాము లో తైమోల్ అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. ఈ తైములో మన పొట్టలో ఏర్పడే గ్యాస్ ప్రక్రియను నిలిపి వేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అందుకే పూర్వకాలం నుంచి మన పెద్దవారు కూడా వాముని జీర్ణ సంబంధిత సమస్యలు నయం చేయడానికి వాడుతూ ఉంటారు. కొద్దిగా వాము తీసుకుని రోట్లో వేసి మెత్తని పొడి లాగా చేసుకోవాలి. తర్వాత కావలసిన పదార్థం సైంధవలవణం. ఒకవేళ సైంధవ లవణం లేకపోతే వంట గదిలో వాడే ఉప్పును కూడా ఉపయోగించవచ్చు. సైంధవ లవణం లేదా నల్ల ఉప్పు ఉంటే వాటిని ఉపయోగించడం మంచిది. ఈ సైంధవ లవణం అని కూడా ఒక పావు స్పూన్ వాము పొడిలో కలుపుకోవాలి. ఈ రెండిటిని రోట్లో వేసి మళ్లీ మెత్తగా దంచుకోవాలి. ఇలాంటి ఎంచుకోవడం వల్ల వాములో గుణాలు ఉప్పులో కలగడం ఉప్పులో గుణాలు వాములో కలవడం జరుగుతుంది. ఇలా రెండు బాగా కలిసిన తర్వాత ఈ పొడిని నోట్లో వేసుకుని చప్పరిస్తూ మింగే యాలి. అయితే బాంబు తినడానికి కొద్దిగా చేదుగా వగరుగా అనిపిస్తుంది. అలా అనిపించినా కూడా దానిని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఆ రసాన్ని నోట్లోకి వెళ్ళే దాకా ఉంచాలి. వాత ఒక పావు గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. విపరీతంగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా దగ్గరలో ఎటువంటి మాత్రలు లేనప్పుడు దీనిని ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి మంచి ఫలితం ఉంటుంది కడుపు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. అయిదు నిమిషాల్లోనే పొట్టలో నొప్పి తగ్గడం చూస్తారు. బట్టలు బాగా గ్యాస్ పెరిగిపోయిన సుబ్బరంగా అనిపిస్తున్నా ఆ సమస్యలు కూడా వెంటనే తగ్గిపోతాయి. పొట్ట నొప్పి తో బాధపడుతున్న వారు దీనిని ప్రయత్నించి చూడండి.