మనలో విమానం ఎక్కాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది డబ్బున్న వారి దగ్గర నుంచి మధ్యతరగతి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా విమానం ఎక్కాలని ఆశపడుతుంటారు. దూర ప్రాంతాల్లో ప్రయాణించాలి అన్న కూడా ఎక్కువగా ఈ విమానం పైన ఆధారపడి ఉంటుంది. బాగా అభివృద్ధి చెందుతున్న ఈ ఎయిర్లైన్స్ కంపెనీలు కూడా కొత్త కొత్త విమానాలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. అంతకుముందు ఇప్పుడు విమానం ఎక్కకుండా మొదటిసారి విమానం ఎక్కుతున్నప్పుడు విమాన సిబ్బంది వారు కొన్ని కొన్ని జాగ్రత్తలు అని చెబుతూ ఉంటారు. విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు అక్కడ చేయవలసినవి చేయకూడని పనుల గురించి సరైన అవగాహన లేక పోతే తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా కొన్ని సందర్భాలలో అవి గొడవలకి కూడా కారణం అవుతాయి. విమానంలో చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొట్టమొదటిసారి విమానం ఎక్కే వారు చేసి అతి ప్రధానమైన తప్పు మనం కూర్చున్న సీట్ ని వెనక్కి వంచడం. అదేంటి ఇ మన కంఫర్ట్ కోసమే కదా విమాన సిబ్బంది push bags ఇచ్చారు. మన సౌకర్యం కోసం వెనక్కి వంచడం తప్పులేదు. ఏరోప్లేన్ లో మన వెనుక ఉన్న సీట్ వారు దీనిని ఆహార పదార్థాలను మన సీట్ కి ఉన్నటువంటి టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటారు అది మనం చూసుకోకుండా వెనక్కి వంచితే వారికి ఇబ్బంది కలుగుతుంది. ఆహార పదార్థాలు వెనక ఉన్న వారి మీద పడతాయి అంతేకాకుండా ఆ ప్రాంతమంతా ఇబ్బంది కలుగుతుంది. అందుకే సీట్ ని వెనక్కి push చేసే ముందు వెనక ఉన్న వారిని రిక్వెస్ట్ చేసుకోవాలి.
విమాన ప్రయాణం లో అస్సలు చేయకూడని పని ఏదైనా ఉంది అంటే అది గొడవకి దిగడం అని చెప్పాలి. నేను చేసేటప్పుడు ఏదైనా విషయంలో అసహనం కలిగి తోటివారితో గొడవకు దిగితే అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గొడవకు కారణమైన వ్యక్తులను విమాన సిబ్బంది గుర్తించి వారిపై బ్యాంన్ విధిస్తారు. అంతేకాకుండా వారి జీవితంలో మరి ఎప్పుడూ కూడా విమానమెక్కి అవకాశం లేకుండా చేస్తారు. కొన్ని సందర్భాల్లో అటువంటి వారిని అరెస్టు చేసి కోర్టులో శిక్ష విధించే అవకాశం కూడా లేకపోలేదు.
కొన్ని నెలల క్రితం డేనియల్ ప్రగోడియా అనే సోషల్ మీడియా పర్సనాలిటీ విమానంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో తోటి ప్రయాణికులతో గొడవ పెట్టుకుని అవతలి వ్యక్తులు ని కొట్టింది. ఈ చర్యకు ఆమె తల్లి కూడా సహాయం చేయడంతో డేనియల్ ఆమె తల్లి నీకు కూడా విమాన సంస్థలు బ్యాంన్ చేశారు. ఇక విమాన ప్రయాణం లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు విమాన ప్రయాణం చేయకూడదు. ఒకవేళ విమాన ప్రయాణం లో ఉన్న వ్యక్తి తుమ్మినా దగ్గినా కూడా అలా వచ్చిన క్రిములు చాలా వేగంగా విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే విమాన ప్రయాణం చేయడానికి ఒక వారానికి ముందే పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాలి అనుకుంటే తుమ్మినప్పుడు కర్చీఫ్ ని అడ్డం పెట్టుకోవాలి. విమానంలో సిబ్బందితో మంచిగా మెలగాలి. ఆ సిబ్బంది వారికి ఉన్న పరిమితుల మేరకు అక్కడ ఉన్న సూచనల మేరకు పని చేస్తూ ఉంటారు. ఏదైనా సమయంలో వారికి ఇబ్బంది కలిగిన వారు చెప్పే విషయాలను పట్టించుకోక పోయినా నానితో సహకరించకపోయినా వారిని పై ఫిర్యాదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హలో వారికి కంప్లైంట్ చేస్తే తరువాత మిమ్మల్ని విమానం నుంచి దించి చేసే అవకాశాలు ఎక్కువ. చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాంన్ విధించే అవకాశం కూడా ఉంటుంది. చివరిగా విమానంలో ప్రయాణించే సందర్భంలో అక్కడ ఎయిర్హోస్టెస్ చెప్పినా సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. విమానం టేకాఫ్ అయ్యే ముందు అక్కడ ఉన్న సిబ్బంది అత్యవసరంగా పాటించాల్సిన పద్ధతుల గురించి ద ప్రైజ్ అనే పదం వినపడి నప్పుడు మనం ఉండవలసిన పొజిషన్ గురించి వివరించడం జరుగుతుంది. ఇబ్బంది చూచినప్పుడు వారి చెప్పిన పని ఖచ్చితంగా చేయాలి. కదా విమాన ప్రయాణంలో ఎప్పుడూ చేయకూడని పనుల గురించి. కనుక ఈ నియమాలు పాటించండి విమానం ఎక్కినపుడు.