సుప్రసిద్ధ జ్యోతిష్కులు సాయి శర్మ దత్తానంద గారిచే రాశి ఫలాలు

216
సుప్రసిద్ధ జ్యోతిష్కులు
సుప్రసిద్ధ జ్యోతిష్కులు

సుప్రసిద్ధ జ్యోతిష్కులు సాయి శర్మ దత్తానంద గారిచే 2022 జనవరి నెల రాశి ఫలాలు

సుప్రసిద్ధ జ్యోతిష్కులు : చింతలపూడి సాయి శర్మ దత్తానంద ( శ్రీవిద్య ఉపాసకులు ) సిరిగిరిపాడు లో స్మార్తం, హస్తసాముద్రికం, జ్యోతిష్యం ,చదివి నరసరావుపేట లో పదివేలు కి పైగా జాతకాలు (ఉచితంగా ) ప్రజల సమస్యల కి పరిష్కారం చూపించారు. సంతానం లేని వారికీ, వివాహం కానీ వారికీ, ఉద్యోగం రాని వారికీ, వ్యాపారం లో నష్టాలు ,గృహం లో అశాంతి, పిల్లలు మాట వినకపోవడం, ఇల్లు వదిలి వెళ్లిపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు సమస్యలు ,ఇలా ఎన్నో సమస్యల కి పరిష్కారం చూపించారు.
శ్రీవిద్య ఉపాసకులు, మద్దూరి యజ్ఞ నారాయణ శాస్త్రి  గారు వీరి గురువుగారు.
ప్రస్తుత కాలం లో హైదరాబాద్ లో నివాసం ఉంటూ డబ్బు ఆశించకుండా హిందూ ధర్మం, శాస్త్రం ,నమ్మి నిజాయితీగా జ్యోతిష్యం శాస్త్ర జ్ఞానాన్ని పంచుతూ  ప్రతి ఫలం ఆశించకుండా  ప్రజల సమస్యలు వారు చేసుకునే చిన్న చిన్న పనుల ద్వారానే తొలగిపోతాయి అని అయన నమ్మకం వీరి నిజాయితే వీరికి గెలుపు…అలాంటి సాయి శర్మ దత్తానంద గారిచే చెప్పబడిన 2022 జనవరి నెల రాశి ఫలాలు.
అపాయింటుమెంట్ కోసం సంప్రదించండి ఫోన్ : 9542503567











 

If you like our article about సుప్రసిద్ధ జ్యోతిష్కులు

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleఊపిరితిత్తులలో చేరిన సిగెరెట్ వ్యర్థం ఒక్కసారిగా బైటకు రావాలంటే
Next articleవంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here