Marriage : పెళ్లి మండపం లోనే కానిచ్చేసిన నూతన జంట… శోభనం వరకూ ఆగలేరా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు….

2188

Marriage : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాద్యమాలు ప్రతిఒక్కరికి అందుబాటులోకి రావడంతో ఏదైనా ఓ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇట్టే వైరల్ అయిపోతోంది. దీంతో కొందరు ఏదైనా ఓ విసహాయం వింతగా కనిపించినా లేదా అరుదైన వింత సంఘటన కనిపించినా వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి మంచి కామెంట్లు లైకులు వస్తుంటే మరి కొందరికి మాత్రం నెగిటివ్ కామెంట్లు మరియు ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు. అయితే తాజాగా పెళ్లి మండపంలో ఇద్దరు నూతన వధూవరుల చేసిన వింత పనికి సోషల్ మీడియాలో తిట్లు మరియు నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి ఈ వీడియోలో జరిగిన సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ వీడియో లో ఏముందంటే పెళ్లి లో తాళి కట్టే తంతు ముగిసిన తరువాత నూతన జంట ఏకంగా అందరి ముందు ముద్దులు పెట్టుకుంటూ కనిపించింది. అయితే ఇందులో ఆశ్చర్య పడటానికి ఏముందనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా. ఈ ముద్దులాట కొంతమేర బోల్డ్ గా ఉంది. ఏకంగా వధూవరులు పెదవులపై ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. దీంతో పెళ్ళికెళ్ళిన కొందరు ఈ విషయాన్ని తమ చరవాణుల్లో బందించి సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ముందుగా నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇది చుసిన కొందరు మాత్రం శుభమా అని పెళ్లి చేసుకుని పెళ్లి పందిట్లో ఈ ముద్దుల గోల ఏంటని తిట్టి పోస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పెళ్లి వేడుకల్లో ఇలాంటి వింత ఆచారాలను పాటిస్తూ అపహాస్యం చేస్తున్నారని మండి పడుతున్నారు.

పెళ్లంటే నూరేళ్ళ పంట అని అలాగే ముద్దు ముచ్చట ఎప్పుడూ కూడా నాలుగు గోడల మధ్య జరిగితేనే బాగుంటుందని అలా కాకుండా ఇలా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, హద్దు మీరు ప్రవర్తించడం వంటివి చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే మరికొందరైతే ఈ మధ్యకాలంలో పెళ్లి కాకుండానే డెస్టినేషన్ వెడ్డింగ్ మరియు ఫోటోషూట్లు అంటూ కొత్తకొత్త పద్దతులను పాటిస్తున్నారని ఇలాంటి వాటి వల్ల పెళ్లి బంధానికి ప్రాముఖ్యత తగ్గి మానవ సంబంధాలపై ఈ ప్రభావం పడుతోందని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త మరియు వింత పోకడలను పాటిస్తూ సనాతన ఆచారాలు, సంప్రాదయాలకి క్రమక్రమంగా చరమగీతం పాడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Previous articleDivorce : విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్… కారణం అదేనట…
Next articleNadhiya : అప్పట్లో పవన్ కళ్యాణ్ అత్త ఆ హీరోని పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం… కానీ చివరికి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here