భారత్ కు ఓమిక్రాన్ రూపంలో ముప్పు

413

Covid 19 కల్లోలం ఆగనే లేదు మొదటిది ఏమిటంటే సెకండ్ wave భయానక పరిస్థితులను సృష్టించింది అది తగ్గింది అని అనుకునే లోపే థర్డ్ wave కలకలం మొదలైంది. రెండోసారి వచ్చింది ఇంత ప్రమాదకర స్థాయిలో ఉంది ఇక మూడోసారి వచ్చేది ఇంకా ఎంత భయానకంగా ఉంటుందో అని భయం అందరిలో మొదలైంది. సెకండ్ వేవ్ నుంచి డెల్టా వేరియంట్ పుట్టుకు రావడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారవచ్చు ఉందన్న అనుమానాలు ఆందోళనలు డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్ పుట్టుక ప్రమాదం గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాము. గత ఏడాది గుర్తించిన కోవిడ్ వేరియంట్  ఇటీవల డబ్ల్యూహెచ్వో డెల్టా వేరియంట్ గా నామకరణం చేసిన సంగతి తెలిసినదే. ఒరిజినల్ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందినట్టుగా తెలిపింది.

ఒరిజినల్ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందినట్టుగా తెలిపింది. ఇది చాలా ప్రమాదకరమైన ఇటువంటి వైరస్ గా కూడా గుర్తించింది. యుకెలో ఈ కేసులు ఎక్కువగా కూడా వస్తున్నాయి. ఇదే డెల్టా వేరియంట్ ఇప్పుడు డెల్టా ప్లేస్ వేరియంట్ గా రూపాంతరం చెందింది. ఈ వైరస్ కేసులు దేశంలో మూడు రాష్ట్రాలలో బయటపడ్డాయి. ఇంతకుముందు దాని కంటే కూడా దీని వ్యాప్తి వేగవంతంగా ఉండవచ్చునేమో నని రోగనిరోధక శక్తిని సైతం ఇది తట్టుకోగలదు ఏమో అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక థర్డ్ వేవ్ ముప్పు మొదలైంది అని సైంటిస్టులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డెల్టా ప్లస్ వేరియంట్ లోని స్పై ప్రోటీన్ అనే మ్యూటేన్ట ని కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన మొదటి సీక్వెన్స్ ను మార్చి 2021 లో యూరప్ లో గుర్తించారు. తాజాగా దేశంలో మూడు రాష్ట్రాలలో 21 డెల్టా ప్లస్ కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా మహారాష్ట్రంలోని సింధు గిరి ఈ ప్రాంతంలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడ శాంపిల్స్ పై నేషనల్ కెమికల్ లేబరేటరీ వారు అధ్యయనం కూడా చేస్తున్నారు. Covid 19 నయం చేసి monochloride యాంటిబాడీస్ అతిపెద్ద ట్రీట్మెంట్ లకు సైతం ఇది లొంగక పోవచ్చు అని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ట్రీట్ మెంట్ లో  అనే రెండు మందులను ఉపయోగిస్తారు. ఇటీవలే భారత్ కి ట్రీట్మెంట్ కు అనుమతి ఇచ్చింది. కోవిడ్ 19 కి డెల్టా ప్లస్ వెరీ యంటి కి మధ్య తేడాని గుర్తించేందుకు సైంటిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. సాధారణంగా కోవిడ్ సోకినవారిలో జ్వరం దగ్గు నీరసం ఒళ్ళు నొప్పులు చర్మంపై దద్దుర్లు గొంతు నొప్పి వాసన కోల్పోవడం డయేరియా తలనొప్పి చాతి నొప్పి స్వాస కోశ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. డెల్టా వేరియంట్లు కోవిడ్ లక్షణాలతో పాటు కడుపునొప్పి వాంతులు కీళ్ల నొప్పులు వికారం వినికిడి లోపం వంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ పై వ్యాక్సిన్లు పని చేస్తాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అమెరికా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ దీనిపై ప్రభావవంతంగా పని చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అయితే భారత్ ఉపయోగించిన కోహ్లీ ఫీల్డ్ కో వ్యాక్సిన్లు మాత్రం డెల్టా ప్లస్ పనిచేస్తాయా లేదా అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి భారత్లో తక్కువగానే ఉంది కాబట్టి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. కానీ తర్డ వేవ్ ముప్పు అనేది మాత్రం మొదల వచ్చు అని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న నెంబర్ల ఆధారంగా వైరస్ ట్రెండ్ ని అంచనా వేయలేము అని కూడా చెబుతున్నారు. ఇంతకుముందు రెండిటితో పోల్చుకుంటే ఇప్పుడు దీనిని తక్కువ అంచనా వేయడానికి లేదు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కూడా త్వరగానే పెరిగే అవకాశం ఉంది. బ్యాక్ మిషన్ వేగవంతం చేయడమే దీనికి పరిష్కారమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Previous articleతిరుమల లో ఎవరికీ తెలియని అద్భుత రహస్యాలు
Next articleఈ ఒక్క పని తో కళ్ళజోడు ని పక్కకు పడేయవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here