Ram Gangadhar Ratnamani – పనిమనిషితో కలిసి భార్య వేసిన స్కెచ్

1102
Ram Gangadhar Ratnamani
Ram Gangadhar Ratnamani

పనిమనిషితో కలిసి భార్య వేసిన స్కెచ్

Ram Gangadhar Ratnamani Special Story

Ram Gangadhar Ratnamani
Ram Gangadhar Ratnamani

ఒడిశాలోని కేంద్రపర జిల్లా రాజనిక మండలంలో భమందా అనే గ్రామం ఉంది. ఇక్కడ ఓ వ్యవహారం మొత్తం ఒడిశాను ఊపేసింది. భమందాలోని ప్రముఖ ఆలయం చుట్టు పక్కల చాలా ఫేమస్. దాని పేరు శ్రీలక్ష్మీ న్రుసింగా చరణే శరణ ఆలయం. ఈ పురాతన ఆలయాన్ని సందర్శించేందుకు పండగల సమయంలో వందల మంది దైవ దర్శనం కోసం వస్తుంటారు. జిల్లా కేంద్రంలోనే ఈ ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కోరుకున్న కోరికలను తీర్చే నరసింహ స్వరూపం పై పాము పడగ ఉంటుంది. వేల ఏళ్ల నుంచి ఈ గుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. పచ్చటి పొలాల మధ్య ఉన్న గుడి 1919వరకు ఒక భక్తుడు నిర్మించిన రాతి కట్టడంతో ఉన్న గుడి ఉండేది. ఆ తర్వాత దాని చుట్టూ పెద్ద గుడిని నిర్మించారు భక్తులు. ఇంత పేరున్న ఆలయంలో పూజారి రాంగాంధర్ దాష్. వయసు 54 ఏళ్లు. ఈ ఆలయం లో పూజారిగా ఆయన తండ్రి తర్వాత రంగాధరకు వారసత్వంగా వచ్చింది. తాత ముత్తాతల నుంచి వారి వంశం వారికే ఆలయంపై హక్కులు ఉన్నాయి. ఆయన దేవుడి సేవలో నిత్యం కాలం వెళ్లదీసేవారు. కోట్ల సంపాదన లేకున్నా ఆ దేవుడి దయ వల్ల రంగాధర దాష్ కి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. బతకడానికి కావాల్సిన ఆదాయం ఉంది. ఆలయానికి ఉన్న ఇతర ఆస్తుల నుంచి కూడా వస్తున్నదాంట్లో అతనికి వాటా వచ్చేది. ఎందుకంటే మొదటి నుంచే వారే ఆలయ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆర్ధికంగా భాగానే ఉంది.

రంగాధర పూజారికి చుట్టు పక్కల మంచి పేరుంది. పెళ్లి ముహూర్తాల నుంచి ఏ వేడుక అయినా సరే ఆయన తోనే చూపించుకునేవారు. జ్యోతిష్యంలోనూ మంచి పట్టుంది రంగాధర పూజారికి. సమాజంలో గొప్ప పేరుంది. ఇటు రంగాధర పూజారికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య పేరు రత్నమణి దాష్. వయసు45 ఏళ్లు. ఈమెకు కూడా మంచి పేరే ఉంది. అయితే వీరి దగ్గర అసిత్ సత్పతి అను యువకుడు పనిచేసేవాడు. గుడిలో పని నుంచి ఇంట్లో పని వరకు అసిత్ వారికి సాయంగా ఉండేవాడు. ఉదయం, సాయంత్రం వేళ పనులకు వచ్చేవాడు. సత్పతికి పెళ్లైంది. కానీ ఈ పూజారి భార్య రత్నమని మనసు తమ దగ్గర పనిచేసే సత్పతిపై పడింది. అతని తో రహస్యంగా తమ ఇంట్లోనే శ్రుంగారం జరపడం మొదలు పెట్టింది రత్నముణి. ఆమె భర్త పరమ పవిత్రంగా దేవుడి సేవలో ఉంటే ఈమె మాత్రం శ్రుంగార కావ్యంలో పదనిసలు పలికించింది. పూజారి ఇద్దరు కూతుళ్లిద్దరూ పక్కనే ఉన్న మండల కేంద్రంలోని స్కూల్ కు వెళ్తే పనికోసం వచ్చిన సత్పతితో ఎంజాయ్ చేసేది రత్నముణి. కానీ ఆమె భర్త వస్తే మాత్రం చేతులు కట్టుకుని దూరంగా నిలబడేవాడు. కనీసం మంచి నీళ్లు తాగాలన్నా సరే వాటర్ బాటిల్ లో పోసి ఇస్త దూరంగా వెళ్లే తాగేవాడు. పూజారిని అయ్యగారు అని పిలిచేవాడు సత్పతి. ఇటు రత్నముణిని కూడా అతను ఉన్నప్పుడు అమ్మగారు అనే వాడు. అతను వెళ్లిపోగానే మాత్రం అతే పూజారి బెడ్ పై రత్నముణితో సరససల్లాపాలాడేవాడు.

పూజారి భార్యకు గ్రామంలో మంచి పేరుంది

ఇక పూజారి భార్యకు గ్రామంలో మంచి పేరుంది. కానీ వారి ఇల్లు చాలా విశాలంగా పాత కోటలా ఉంటుంది. ప్రతి సారి వారి ఇంటికి తలుపు వేసే ఉంటుంది. అందుకే ఆ ఇంట్లో ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి తెలిసేది కాదు. తాను లేని సమయంలో పనివాడు సత్పతి ఇంట్లో కనిపించినా పూజారి రంఘర్ అనుమానించలేదు. ఎందుకంటే దూరంగా నిలబడి ఇంట్లో బండలు కడగడం, బయటూ ఊడ్చడం తో పాటు కొద్దిపాటి వ్యవసాయం పనులను కూడా చూసుకునేవాడు. ఆలయాన్ని కడగడంతో పాటు శుభ్రంగా ఉంచేందుకు ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకే వెళ్లి పూజారితో కలిసి శుబ్రం చేసేవాడు సత్పతి. అతను ఉదయం 4 గంటల నుంచి పదకొండు గంటల వరకు గుడిలోనే గడిపేవారాయన. సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆలయంలో పూజలు చేస్తూ భక్తులకు పూజలు చేయించి పంపేవారు. ఈ గ్యాప్ లో రత్నముణి మాత్రం ప్రియుడు సత్పతితో మజా చేయడం మొదలు పెట్టింది. అలా ఆరేళ్లు సాగింది రత్నముణి రంకు వ్యవహారం. అయితే ఒక రోజున ఉదయం గుడిలో సామాను మర్చిపోవడంతో 9 గంటలకు ఇంటికి వచ్చాడు పూజారి. ఆ సమయంలో తమ ఇంటి లోపల సత్పతి ఉండటం గమనించాడు. పూజారి ని చూడగానే వేగంగా బయటకు వచ్చాడ.

పూర్తి వివరాల కోసం ఈ వీడియోని తప్పకుండా చూడండి

If you like our Ram Gangadhar Ratnamani Special Story  Please Share
You May Also Read Gangubai kathiawadi

Previous articleసరస్వతి దేవి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు
Next articleRakesh Jhunjhunwala రోజుకి 2.5 కోట్లు సంపాదించిన కానీ ఎలా ఫెయిల్ అయ్యాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here