ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పొట్లకాయ

140

ఈ రోజులలో పొట్లకాయ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు వారానికి రెండు రోజులైనా పొట్లకాయ కూర చేసేవారు మన పెద్ద వాళ్ళు. ఇప్పట్లాగా ఇంటర్నెట్లో హెల్త్ వెబ్ సైట్లు లేకపోయినా కూడా అవి తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో వారికి బాగా తెలుసు. రోజులు మారాయి సరికి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి కూరగాయల వాడకం లో కూడా మార్పు వచ్చింది. ఈ రోజులలో పిల్లలు పొట్లకాయ తినడానికి అస్సలు ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణం దాని లో ఎన్ని పోషక విలువలు దాగి ఉన్నాయో తెలియకపోవడమే. పొట్ల కాయ లో ఉండే పోషక విలువలు చూస్తే విటమిన్ ఏ సి మరియు పిండి పదార్థాలు. అలాగే ఖనిజాలు క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ ఖనిజాలు పొటాషియం మాంగనీస్ మరియు సులభంగా జీర్ణమయ్యే ఫైబర్. పొట్ల కాయ తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు పొట్లకాయ మంచి ఆహార పదార్ధం అని చెప్పవచ్చు. ఇది టైపు 2 క్యాలరీలను తక్కువగా కలిగి ఉంటుంది మరియు బరువు పెరగడం లో కూడా నియంత్రణ కలిగి ఉంటుంది. మధుమేహ వ్యాధి నివారించడం కోసం చికిత్సలో ఎక్కువగా ఉపయోగించే ఈ పొట్లకాయ పోషక తత్వాలు మరియు లక్షణాల కారణంగా డయాబెటిస్ ప్రభావాలు తగ్గుతాయని పరిశోధనలో నిరూపించబడింది. పొట్లకాయ తో చేసిన డికాషన్ తీసుకోవడం వల్ల జ్వరం ప్రభావం తగ్గుతుంది. రక్తస్రావం వికారం జ్వరం విరేచనాలు వంటి అంతర్గత శరీర ఉష్ణోగ్రతను పెంచి ఈ జ్వరం నైనా తగ్గించే ఔషధంగా పొట్లకాయ పనిచేస్తుంది. కొద్దిగా తేనె చీరండల్ పిలిచే ఔషధాలు పొట్లకాయ తో కలిపి తీసుకోవడం వలన జ్వరం లక్షణాలను తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. కామెర్లతో బాధపడేవారు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి అని కొత్తిమీర పొట్లకాయ కలిపిన ఆహారాన్ని తీసుకోవడం కామెంట్లలో అత్యంత ప్రభావవంతమైన చికిత్స అని శరీరంలో కామెర్ల స్థాయిని తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. రోజులో మూడుసార్లు ఈ ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పొట్ల కాయ లోని పోషక పదార్థాలు హృదయ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు తగ్గించడంతో పాటు నాడీ వ్యవస్థని క్రమబద్దీకరించడం ద్వారా రక్తపోటు వంటి సమస్యలు కూడా తగ్గిస్తాయి. ఒత్తిడి మరియు హృదయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో పొట్లకాయ లో ఉండే ఖనిజాలు అద్భుతంగా పని చేస్తాయి. హృదయ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి రోజుల్లో పొట్లకాయ కనీసం రెండు కప్పుల వరకు తీసుకుంటే చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం ఆహారంలో నీటి శాతం తక్కువ ఫైబర్ లేకపోవడం మరియు శారీరక సమస్యలు కలిగి ఉండటం అనేది ఆహార లోపం వల్ల ఏర్పడతాయి. ప్రేగు సంబంధిత సమస్యలు తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కూడా ఉంటాయి. ప్రేగు కదలికలు మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు ఉదయం ఒకటి నుంచి రెండు టీస్పూన్ల పొట్లకాయ రసం తీసుకోవాలి అనే వైద్యులు చెప్తున్నారు ఇది సహజసిద్ధమైనటువంటి ఔషధం లాగా పని చేసి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పొట్లకాయ తక్కువ క్యాలరీస్ ఉండడం మాత్రమే కాకుండా కొవ్వు పదార్థాలు లేని ఆహారంగా కూడా ఉంటుంది. మీరు మరియు ఫైబర్ తో పాటు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. తద్వారా బరువు ని క్రమబద్దీకరించడం లో అద్భుతంగా సహాయం చేస్తుంది. బరువు తగ్గించుకోవాలి అనుకునేవారు ఆహారంలో పొట్లకాయ జోడించడం మంచిది. విటమిన్ లోపం వల్ల లేదా రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల జుట్టు పైన ప్రభావం పడుతుంది. దీనికి ప్రధాన లక్షణం జుట్టు రాలడం. ఇది తాత్కాలిక లేదా శాశ్వత సమస్య కూడా మారవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు జుట్టు రాలుతున్న ప్రాంతంలో పొట్లకాయ రసాన్ని రాయడం ద్వారా జుట్టు రాలడం అనే సమస్య నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇలా పొట్లకాయతో మనకి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Previous articleముస్లిం రాజు పూజించిన గణపతి ఆలయం
Next articleఈ ఒక్క ఆహారపదార్థాలతో శరీరంలో క్యాల్షియం ఎంతగానో పెరుగుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here