Nandini Rai : ఈ తెలుగు బ్యూటీ కి అన్నీ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు…

151

Nandini Rai : కొంతమంది నటీనటులకు నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ తమ నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాక మరుగున పడిపోయినటువంటి నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కాగా పలువురు సిరీస్లో మరియు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ హీరోయిన్ నందిని రాయ్ కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ అమ్మడు ఆ మధ్య తెలుగు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో ప్రసారమయ్యే “బిగ్ బాస్” రియాల్టీ షోలో\ కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆటతీరుతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత క్రమక్రమంగా అవకాశాలు బాగానే వరించాయి. కానీ దురదృష్టవశాత్తూ నటి నందిని రాయ్ నటించిన చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ ప్రభావం నటి నందిని సినీ కెరీర్ పై పడింది.

అయితే ఈ మధ్యకాలంలో నటి నందిని రాయ్ సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజీ పెంచుకుంటోంది. కాగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇందులో నందిని రాయ్ కొంతమేర గ్లామర్ షూట్ చేస్తూ బోల్డ్ గా ఫోటోలకి ఫోజులిచ్చింది. అలాగే ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో నందిని రాయ్ అందాల ఆరబోత కి ఫిదా అయిన నెటిజన్లు నటి నందిని రాయ్ కి సినిమా ఆఫర్లు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం నందిని రాయ్ ఇంస్టాగ్రామ్ ఆ అధికారిక ఖాతా ని దాదాపుగా నాలుగు లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నందిని రాయ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా అప్పటివరకు అడపాదడపా పాత్రలో నటించిన నందిని రాయ్ కి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో నందిని రాయ్ సినీ కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. అలాగే నందిని రాయ్ కి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొన్నందుకు పారితోషకం కూడా బాగానే ముట్టినట్లు సమాచారం. ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నందిని రాయ్ తెలుగులో “ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ తెలుగులో ప్రముఖ ఓటిటి అయిన “ఆహ” లో ప్రసారమవుతుంది. అయితే ప్రస్తుతం నటి నందిని రాయ్ చేతిలో కొత్త సినిమా ఆఫర్లు ఏవి లేకపోవడంతో ఫోటో షూట్లలో బిజీబిజీగా గడుపుతోంది.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleSriDevi : నటి శ్రీదేవి కి ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లి జరగాల్సిందట… కానీ…
Next articleChiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వెడ్డింగ్ కార్డు, పెళ్లి ఫోటోలు చూసారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here