ఈ ప్రపంచంలో అతి పురాతనమైన గోడ ఏంటో మీకు తెలుసా. మీ ఇంట్లో ఉందా. లేక మీ ఊర్లో పాడుబడిన కోటలో ఉందా. లేక ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకుంటున్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. లేదా గోల్కొండ కోట. ఇదే పురాతనమైనవి అని మనం అనుకుంటాం. కాని అంతకంటే పురాతనమైన గోడ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గోడ న్యూజిలాండ్ దేశం లో ఉంది ఈ గోడను కూడా మనుషులే కట్టారు. అయితే ఈ గోడను కట్టి ఎన్ని సంవత్సరాలయింది తెలుసా మూడు లక్షల 30 వేల సంవత్సరాలు అయింది. అన్ని సంవత్సరాల క్రితం మనుషులు ఆ గోడను నిర్మించారు. ప్రపంచంలో అతి పురాతనమైన మనుషులు కట్టిన ఈ గోడ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూజిలాండ్ లోని తకో సరస్సు తీరంలో ఒక చమత్కారమైన విషయం ఉంది. అక్కడ ఒక వివరణాత్మకమైన కళా కలిగి ఉండి. అది ఏంటంటే కైమనావ గోడ. అది అతి పురాతనమైన గోడ. కైమనావ గోడ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. న్యూజిలాండ్ దేశంలో మొట్టమొదటి మానవుడు ఎనిమిది వందల సంవత్సరాలు జీవించి ఉన్నాడు అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి, ఈ దశ గోడ పై జరిగిన విశ్లేషణ రెండు వేల సంవత్సరాల కాలం ముందు ది అని కొందరు భావిస్తున్నారు. దాని గురించి స్పష్టంగా ఒక కథ ద్వారా కూడా చెప్పబడింది.
ఈ వివాదాస్పద మైనటువంటి గోడ 1990వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ప్రజల దృష్టిలోకి వచ్చింది. న్యూజిలాండ్లోని బారీబారీస్ ఫోన్ ప్రచురణతో కైమ నావా ఫారెస్ట్ లో అతి పెద్ద రాళ్ళు పురాతనమైన కట్టడాలు న్యూజిలాండ్ సంస్కృతికి నిదర్శనంగా కనిపించాయి. అప్పుడు విశ్లేషణ చేసి రాయి గోడ కనీసం రెండు వేల సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేశారు. ముందుగా న్యూజిలాండ్ లో స్థిరపడిన వారు అక్కడ దాన్ని నిర్మించారు అని భావించారు. ఆ గోడ నీ రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటే న్యూజిలాండ్ లో అక్కడి ప్రజలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే కదా జీవించడం మొదలు పెట్టారు మరి ఆ గోడ అలా ఎలా వచ్చింది న్యూజిలాండ్ లోని పురాతన నాగరికతలలో విషయాలను అనుసంధానిస్తుంది అని పేర్కొన్నారు. తన ఆరోపణలకు ఆధారాలు గా 12 భాగాల ఫోటోలని కూడా జత చేశారు. అయితే ఈ వాదన వెనుక అనేక రాజకీయాల జరిగాయని చెప్పవచ్చు. పురావస్తు శాఖ వారు అనేక మంది శాస్త్రవేత్తలు అనేక మంది మేధావులు దీనిపై అనేక పరిశోధనలు జరిపి ఇది శతృత్వ ప్రదేశంగా నిర్ణయించి దీనిని మూసి వేయడం జరిగింది. అయితే ఈ గోడ పురాతనమైనది అనడానికి సాక్ష్యాలు లేవు కనుక ఇది ముగింపులేని పరిశోధనగా మిగిలింది. అధికార భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు దీనిని పరిశీలించి ఇది ఒక ఇంట్రిబ్రైట్ అని ప్రస్తావించారు. అంటే నిర్జలీకరణం అని అర్థం. మూడు లక్షల 30 వేల సంవత్సరాల క్రితం సృష్టించబడిన ఒక సహజమైన నిర్మాణం అని వారు పేర్కొన్నారు. ఇక ఆ మాటతో న్యూజిలాండ్ ప్రజలు దీనిపై వాదప్రతివాదనలు ఆపేశారు. ఆకారాన్ని బట్టి దాని పై ఉన్న పగుళ్ళను బట్టి అక్కడ జరిగిన రకరకాల విస్ఫోటనాల ఆధారంగా కూడా ఇది చాలా బలమైనది అని కనిపెట్టారు. అయితే అన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడికి రాళ్ళను ఎలా పెడతారు ఆ గోడ ఎలా నిర్మించారు అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానాలు లేవు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల కనిపించే గోడ నిర్మాణం గాని ఈ గోడ నిర్మాణం కూడా ఉంటుంది. కానీ అతి పెద్ద భారీ రాళ్లతో ఈ గోడ నిర్మింపబడింది. ఇది న్యూజిలాండ్ లో మూడు లక్షల 30 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కైమా నావ గోడ విశేషం.