తన కడుపులో డైనోసరాస్ నీ దాచుకున్న అతి పెద్ద జీవి

144

ఒకప్పుడు భూమి మీద డైనోసార్ల హవా నడిచింది పొడవుగా ఆకారంతో భూమిపైన ఎగిరి డైనోసార్లు భూమిమీద కనిపించేవి. ఇప్పటికి సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ళ ముందు ఏర్పడిన ప్రణయం డైనోసార్ లను మాత్రమే కాదు భూమిమీద అనేక రకాలైన జీవరాశులను అంతం చేసింది. భూమిపైన డైనోసార్లు ఎలా జీవించాయి అవి ఏ విధంగా ఉండేవి అని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు భూమిమీద 11 జాతులకు సంబంధించిన డైనోసార్ అవశేషాలను మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డైనోసార్లు రెండు రకాలు ఉంటాయి ఒకటి శాకాహారం మరొకటి మాంసాహారం. వెజిటేరియన్ అయిన డైనోసార్ చెట్ల ఆకులను తింటాయి. మాంసాహారి అయిన డైనోసార్లు ఇతర జంతువులను చంపి తినడం చేస్తాయి. అవసరమైతే వాటికవే ఒకదానినొకటి చంపకు తినడం చేస్తాయట. డైనోసార్ ఉన్న కాలాన్ని మెసేజోగి అని పిలుస్తారు. నేటి కాలం 20 నుంచి 200 సంవత్సరాల వరకు ఉంటుంది. అత్యంత పెద్దదైన డైనోసార్ అవశేషం క్యూబిక్ రాజ్యం లో ఉంది. దీని పొడవు దాదాపు 27 మీటర్లు ఉంటుంది. అంతరిక్షం నుంచి ఉల్క పడడం వలన డైనోసార్ల అంతం చెందాయి అని మనం భావిస్తాం. డైనోసార్ల కంటే ముందు అనేక రకాల జంతువులు భూమిపై నివసించే వట. వాటి ఆకారం చాలా పెద్దవిగా ఉండే వట. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సీటాకు సోరస్ అమెరికా చైనా కలిసి అనేక పరిశోధనలు జరిపాయి. వీటి అవశేషాలు దొరికినప్పుడు వాటిపైన పరిశోధనలు చేసిన తర్వాత వాటి కడుపులో పిల్లలు ఉన్నట్లు కనిపెట్టారు. చాలా పరిశోధన తరువాత వారు తెలుసుకున్న విషయాలతో ఆశ్చర్యపోయారు. వీటి కడుపులో డైనోసార్ యొక్క శరీర భాగాలు ఉన్నాయి, ఈ జంతువులు డైనోసార్ ని కూడా తినేవి అని పరిశోధనల్లో తేలింది. ఇది చాలా భయంకరమైన ప్రమాదకరమైన జంతువులు
మెకాన్ యూరోప్ సిస్.. ఈ జంతువులు కూడా డైనోసార్ కంటే ముందుగానే ఉన్న జీవులు గా చెప్తున్నారు. మన ఇంటి పరిసరాలలో తూనీగ ని చూసే ఉంటాం. అవి ఇంటి ఆవరణలోని చెట్లమీద పార్కులలో ను ఎగురుతూ ఉంటాయి. మెకానిక్ యూరోప్ సిస్ కూడా ఇలానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఉండే తూనీగల కంటే చాలా రెట్లు ఎక్కువ పెద్దదిగా ఉండేది. ఇది కూడా చాలా ప్రమాదకరమైన జంతువు. దీని పొడవు సుమారు రెండున్నర అడుగుల ఉండవచ్చు అని కనుగొన్నారు.
ఆర్తోప్లూరా.  ఈ జంతువు ని మనం వానపాము లాగా ఊహించుకోవచ్చు. కానీ దీని పొడవు అయితే సుమారు ఆరున్నర అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా శాంతమైన జీవి గా నమ్ముతారు. ప్రపంచంలో పలు చోట్ల ఇది ఉంది అని ఆధారాలు కూడా దొరికాయి. అయితే ఇది ఎనిమిది అడుగుల వరకు పెరుగుతుందట. వీటిలో ఉండే జంతువులు డైనోసార్ల కంటే ముందు నుంచే ఉన్నాయి అని అంటారు. అలాగే బిగ్గెస్ట్ అంట్ కూడా అప్పుడే పుట్టింది అని కనుగొన్నారు. సాధారణంగా మనం చూసే చీమలు చాలా చిన్నవిగా ఉంటాయి కానీ ఇది మాత్రం వాటికంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న చీమలు ఎలాంటి ఆహారాన్ని తింటాయో మనందరికీ తెలుసు కానీ ఆ కాలంలో ఉన్న ఆ చీమలు తాజా ఆహారాన్ని మాత్రమే తినే వట. ఇప్పుడు కూడా అవి గుంపులు గానే జీవిస్తూ ఉన్నాయట.
బ్రౌన్ టోస్ స్కార్పియో. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి తేలు గా గుర్తించారు. సాధారణ తేలు పొడవు ఐదు ఇంచల వరకు ఉంటుంది. కానీ బ్రౌన్ టోస్ స్కార్పియో పొడవు మాత్రం మూడు అడుగులు ఉంటుంది. ఇది ఏదైనా జీవిని తన బలమైన చేతుల్తో పట్టుకుని చాలా తేలికగా చంపేస్తుంది.
థైరే gotas ఇది చాలా ప్రమాదకరమైన జీవి. ఇది నీటిలో ఉంటుంది చూడడానికి దీన్ని తల తేలు లానే ఉంటుంది. కానీ ఇది తేలు కంటే కూడా చాలా రెట్లు ప్రమాదకరమైనది. దీని పొడవు 10 అడుగుల వరకు ఉంటుంది. అంటే సుమారు మూడు మీటర్లు ఉంటుంది. ఇది బలమైన చేతులతో జీవులను వేటాడి చంపి తింటుంది. దీని బారి నుంచి పెద్ద పెద్ద జంతువులు కూడా చాలా కష్టంగా తప్పించుకునే వట. ఒక పరిశోధనలో దీని ఉనికి డైనోసార్ల కంటే ముందు ఉండేది అని తెలిసింది.
డీనో సేకిలో సారస్ .. ఇది 25 కోట్ల సంవత్సరాల క్రితం జన్మించింది. వీటిని డైనోసార్స్ పూర్వికులు గా చెప్తారు. దక్షిణ చైనా పరిసరాలలో ఇది ఉంది అనడానికి రుజువులు కూడా దొరికాయి. ఇది సముద్రంలో నివసించే జీవి దీని మెడ పొడవు 18 అడుగులు ఉంటుంది. దీని అవశేషాల మీద అనేక పరిశోధనలు చేసిన తరువాత డైనోసార్స్ కంటే ముందు ఉన్న దీవి అని తేలింది.
లావనెంతో డోంటారియా… ఇది చాలా చాలా ప్రమాదకరమైన జంతువు. దీనిని మనం ఇప్పుడు ఉండే ముసలి లతో సమానంగా పోల్చవచ్చు. దాన్ని పదునైన దంతాల ఆధారంగా అత్యంత ప్రమాదకరమైన జీవి గా చెప్తారు. దానికున్న చురుకైన చూపులు వల్ల జంతువులను అత్యంత తెలివిగా వేటాడుతుంది. ఇది ఇప్పటి మొసళ్ళ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద పెద్ద జీవులను కూడా నిమిషంలో నాశనం చేయ గలిగిన శక్తి దీనికి ఉంది. ఇలాంటి జంతువుల మీద చాలా పరిశోధన ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి.

Previous articleఈ ఒక్క ఆహారపదార్థాలతో శరీరంలో క్యాల్షియం ఎంతగానో పెరుగుతుంది
Next articleఈ ఒక్క చిట్కా ఆపరేషన్ లేకుండా గుండె నొప్పిని దూరం చేస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here