Woman gave birth to lizard – బల్లికి జన్మనిచ్చిన మహిళ

215
Woman gave birth to lizard
Woman gave birth to lizard

బల్లికి జన్మనిచ్చిన మహిళ

Woman gave birth to lizard : ఇండోనేషియాలో ఒక మహిళ బల్లికి జన్మనిచ్చింది. తొమ్మిది నెలలు నిండాక. ఆమె కడుపులో నుంచి పాప కాకుండా బల్లి బయటకు వచ్చింది. ఈ వార్త ఇండోనేషియాలో వైరల్ గా మారింది. 31 ఏళ్ల దేబి నుబటోనిస్ అనే మహిళ ప్రెగ్నెంట్ అయింది. ఆమె తల్లి కాబోతున్నానని సంతోషపడింది. అందరికీ చెప్పుకుంది కూడా. తాను తల్లిని కాబోతున్నాననే సంతోషం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. దేబి నుబటోనిస్ హంగామాతో ఆమె భర్త సపర్యలు కూడా చేశాడు. పండ్లు, ఫలహారాల ఇచ్చి ప్రేమగా చూసుకున్నాడు. మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చేవాడు. ఇంటి దగ్గరే ఉంచి తాను వ్యవసాయ పనులకు వెళ్లిపోయేవాడు.

Woman gave birth to lizard – ఆమె భర్త గురించి 

తండ్రిని కాబోతున్నాననే సంతోషంలో భార్యను కొంచెం కూడా కష్టపెట్టలేదు. స్థోమతకు మించి ఆమెకు సపర్యలు చేశాడు. అందరూ తన భార్య పై ప్రేమను చూసి మెచ్చుకుంటుంటే మురిసిపోయాడు. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత…ఒక రోజు రాత్రి నొప్పులు వస్తున్నాయంటే గ్రామంలో డాక్టర్ అందుబాటులో లేడు. దీంతో మామూలుగానే మంత్రసానిని పిలిపించారు. మిడ్ వైఫ్ డెలివరీ చేస్తే దేబి కడుపులో నుంచి బేబీ కాకుండా బల్లి బయటకు వచ్చింది. దానిని పట్టుకున్న మిడ్ వైఫ్ ఆమె కడుపులో బేబీ లేదు. ఈ బల్లే ఉంది. నీ భార్య బల్లికి జన్మనిచ్చిందని అతని చేతిలో పెట్టి చీకట్లోనే వెళ్లిపోయింది. ఈ వార్త అంతటా వ్యాపించింది. చివరకు ఆ బల్లి వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ విషయం మీడియాలో కూడా రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

Woman gave birth to lizard

Woman gave birth to lizard

Birth to lizard – దీనినే ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటారు 

దేబిని హాస్పిటల్ కు తీసుకెళ్లిన డాక్టర్లు ఆమె ప్రెగ్నెన్సీ రికార్డ్స్ చూపించమని అడిగితే ఏమీ లేవని చెప్పింది. సరేనని డాక్టర్లు ఆమెను పరిశీలించగా అసలు దేబీ ప్రెగ్నెంట్ కాలేదని తేల్చారు. ఆమె మాటలను బట్టి సైకాలజిస్ట్ లు కూడా రంగంలోకి దిగి సూడోసియిసిస్ అనే మానసిక వ్యాధితో బాధపడుతుందని తేల్చారు. దీనినే మెడికల్ టర్మ్ లో ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటారని ఒక నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చారట. అంటే గర్భం దాల్చకున్నా కూడా అయ్యామని బ్రమపడి, ఇతరులను నమ్మిస్తారట. దేబి కూడా అదే చేసింది. బాగా తినడం వల్ల కొంచెం పొట్ట లావై ఉంటుంది. అంతకు మించి ఏమీ లేదు. బల్లి చీకట్లో మిడ్ వైఫ్ దగ్గర పెట్టుకున్న బేసిన్ లో పడి ఉంటుంది. దానికి దేబి బల్లికి జన్మనిచ్చిందని పొరపాటు పడ్డదని తేల్చారు. మిడ్ వైఫ్ కూడా….కడుపులోనుంచి బల్లి వస్తుంటే చూడలేదని చెప్పడం గమనార్హం. దీంతో దేబి భర్త ఆశలు ఆవిరైపోయాయి. వైరల్ గా మారిన వార్త అబద్దమని తేలింది.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

If you like our article Woman gave birth to lizard

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleSnake Suresh Biting Story : విషం తలకు ఎక్కేలా…..
Next articleLaya ఉన్నట్లుండి సినిమాలు మానేసి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here