6ఏళ్ళ క్రితం మొక్క ఇపుడు మహావృక్షం, చిన్న ఛానల్ గా ఉన్నప్పటి నుంచి నేను...
సుమన్ టీవీ...ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు తెలుగు ఛానల్స్ అంటే ఏ ఈటీవీయో, మాటీవీయో, జెమినీ టీవీయో అనేవారు. కానీ నేటి డిజిటల్...