Home తాజా వార్తలు

తాజా వార్తలు

24 Hours SUN

24 గంటలు సూర్యుడు ఉండే దేశాలు, అక్కడ అసలు రాత్రే ఉండదు

మ‌న‌కు ఉద‌యం - సాయంత్రం, ప‌ట్ట‌ప‌గ‌లు, అర్ధ‌రాత్రి అంటే ఏంటో తెలుసు. చీక‌టి ప‌డిందంటే చాలు...నిద్ర‌పోవాల‌నుకుంటాం. కానీ కొన్ని దేశాల్లో నిద్ర‌పోవాలంటే వాచ్ చూసుకోవాల్సిందే. ఉద‌యాన్నే లేవాల‌న్నా కూడా అలార‌మ్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే...