మరణం నుంచి కాపాడే అద్భుతమైన ఆలయం

గంటి క్షేత్రం క్షేత్రం వేంపల్లి రాయచోటి మార్గంలో ఉంటుంది. దీనిని వాయు క్షేత్రం అని కూడా పురాణాల్లో పేర్కొన్నారు. త్రేతాయుగ కాలానికి సంబంధించిన క్షేత్రం. రాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ బయల్దేరతాడు అప్పుడు...