James

కళ్ళముందు కనిపిస్తున్నావని ఆనంద పడాలా ? ఇక కనిపించవని బాధ పడాల ?

నమ్మ బాస్, నమ్మ అప్పు, నమ్మ పునీత్ రాజ్ కుమార్...కర్నాటకలో ఎక్కడ చూసినా ఇదే మాట. లెజెండ్ మిమ్మల్ని చివరి సారి తెర మీద చూసేందుకు నిన్నటి నుంచి నిద్ర పట్టడం లేదు....