కొండా అంచులో పడిపోకుండా వేల ఏళ్ల నుంచి ఉన్న మహిమగల రాయి
పదమూడు వందల సంవత్సరాల నాటి రాయి గుండ్రంగా ఉంటుంది. కొండ అంచుల్లో ఉంటుంది ఎటు పడి పోతుందో తెలీదు. దాన్ని కదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇంత కూడా కదిలించలేక పోయారు....