Cyrus Mistry:కాల్చకుండా,పూడ్చకుండా అంత్యక్రియలు ఎలా చేస్తారు.? మిస్త్రీ అంత్యక్రియలు ఎలా జరిగాయి.?
Cyrus Mistry:ఆకాశంలో అంత్యక్రియలు..ఆ సమాజపు వింత ఆచారం..
పార్శీ సమాజంలో ఆచారాలు ప్రక్రుతిని అనుసరించి ఉంటాయి. ఈ పార్శీ కమ్యూనిటీ గతంలో ఇరాన్ నుంచి భారత్ కు వలస వచ్చారు. వీరంతా వ్యాపారంలోనే ఉంటారు....