Bangarraju : బంగార్రాజు కి గుడ్ న్యూస్ చెప్పిన జగన్… ఆ రిక్వెస్ట్...
Bangarraju : తెలుగులో ప్రస్తుతం అక్కినేని హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున బంగార్రాజు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తుండగా...